బాల్కనీ వైపు చూస్తారు విక్రమ్, విజ్జు..
ఇంతలో కార్ దిగిన వ్యక్తి బాల్కనీ వైపు చూసి, “వస్తున్నా వెయిట్!” అని అంటాడు..
“లేదు లేదు.. నువ్వు అక్కడే ఉండు.. అలాగే కార్ ని రివర్స్ చెయ్యి,” అని చెప్పి ఫాస్ట్ గా గది లోపలికి వెళ్తుంది..
కింద ఉన్న ఇద్దరూ కూడా ఒకరి ఫేస్ ఒకరు చూసుకుంటారు.. “సరే సంజయ్, మీ ఇద్దరూ వెళ్ళండి.. నేను లోపలికి వెళ్తాను.. కొంచెం అన్ ఈజీగా ఉంది,” అని అంటుంది..