New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
పరవశం – 27
పరవశం Premium 4 min read

పరవశం – 27

పరవశం – 27

 

 

“అదేంటి కాల్ కట్ అయింది?” అని మళ్ళీ మేఘ రాజీకి కాల్ చేస్తూ ఉంటే..

 

విక్రమ్ ఫోన్ తీసుకుని, “అవసరం లేదు.. నీ ఫ్రెండ్‌కి విషయం చెప్పడానికి వేరే వాళ్ళు ఉన్నారులే కానీ.. నాతో మాట్లాడు,” అని అంటాడు విక్రమ్..

 

“ఏం మాట్లాడాలి.. అయినా రాజీకి విషయం ఎవరు చెప్తారు?” అని అడుగుతుంది మేఘ..

 

“ఎవరు చెప్పారు అనేది నువ్వు తననే అడుగు కానీ.. ఇప్పుడు ఆ టాపిక్ వదిలేయ్ మా,” అని అంటాడు..

 

“సరే” అని తన చేతి వాచ్ వైపు చూస్తుంది మేఘ..

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue