New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
పెళ్లి చూపులు – 50

పెళ్లి చూపులు – 50

పెళ్లి చూపులు -50

 

 

కక్కలేక మింగలేక ఫీలవుతున్నారు రవి గౌతమి మాటలను తట్టుకోలేకపోయాడు అవును అని చెప్పలేక అతి కష్టం మీద చెప్పాడు.

 

సరే పద మనం కూడా క్యాంటీన్ కి వెళ్దాం అని గౌతమి అనటంతో రవి కష్టంగా అడుగులౌ అడుగు వేస్తూ క్యాంటీన్ వైపు వెళ్ళాడు.

 

సిరి వైష్ణవ్ వైపు గుర్రుగా చూస్తూ జ్యూస్ ని తాగింది.

 

వైష్ణవ్ కి మాత్రం ఫస్ట్ టైం సిరి చూపులు చాలా కొత్తగా ఇంట్రెస్టింగ్ గా ఇంకా ఇంకా ఆమెతో అలా బిహేవ్ చేయాలి ఆమె చూపులని ఆమె కోపాన్ని భరించాలి అనిపిస్తూ ఉండటంతో ఏదో ఒకరకంగా ఆమెను కదిలించి సరదాగా తిట్టించుకుంటూనే ఉన్నాడు. 

 

“ఈరోజు నైట్ మనం లుంబిని పార్క్ ఎన్టీఆర్ గార్డెన్ లేదంటే బయటికి వెళ్దామా చిన్న సెలబ్రేషన్” అని అన్నాడు వైష్ణవ్

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue