New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
బంధమే.. అనుబంధమైతే – 24

బంధమే.. అనుబంధమైతే – 24

ఒకరినొకరు చూస్కుంటారే కానీ పలకరింపు కి కూడా నవ్వుకోరు..

 

 

” పార్క్ లో ఆడుతూ ఓ పాప పడిపోతే ఫాస్ట్ గా వెళ్లి ఆ పాప ని లేపి తన మోకాలికి తగిలిన దెబ్బకి అయ్యో అంటూ గాలి ఊదుతు ఆ పాప ఏడుస్తుంటే తగ్గిపోతుంది ఏడవకు… అని ఊరుకోబెడుతూ  ఇందాక కూర్చున్న బెంచ్ దగ్గరికి తీసుకొచ్చి బెంచ్ మీద కూర్చోబెట్టి తన హ్యాండ్ బ్యాగ్ నుండి కర్చీఫ్ తీసి ఆ పాప మోకాలికి కట్టి…

 

 

పాపని ఆ నొప్పి నుండి డైవర్ట్ చేయడానికి తన పేరు పేరెంట్స్ నేమ్.. ఏ క్లాస్ అని ఇలా అడుగుతుంటే ” ఆ పాప తల్లి అక్కడికి వచ్చి… 

 

 

” ఏమ్మా ఎవరు నువ్వు… పాపని ఇలా తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టావ్…

 

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue