సోని కూడా చీర్స్ చెప్తుంది… ఇద్దరు ఒకర్ని ఒకరు కైపుగా చూసుకుంటూ వైన్ నీ సిప్ చేస్తు ఉంటారు…
అలా ఇద్దరు కళ్ళతోనే అణువణువూ తాకుతున్నట్టుగా ఫీల్ అవుతూ బాటిల్ మీద బాటిల్ మూడు బాటిల్స్ లేపేస్తారు…..
ముందుగానే ఇద్దరు కోరికతో తెగ రగిలిపోతు ఉండడం అండ్ ఇప్పుడు దానికి తోడు మందు కూడా శరీరం లోకి వెళ్లడంతో,ఆ మందు దాని పని స్టార్ట్ చేసేసేసరికి వాళ్ళిద్దరిలో ఉన్న కోరిక కాస్త పెరిగిపోయి ఇద్దరి కళ్ళు కామంతో ఒకర్ని ఒకరు చూసుకుంటూ
ఇద్దరి శరీరం లో ఏదో వేడి సెగలు ఎక్కువ అవడంతో, ఇద్దరు కొంచెం కొంచెం గా దగ్గరకి జరిగి ఒకర్ని ఒకరు గట్టిగా హగ్ చేసుకుంటారు..
అలా కొద్ది సేపు ఉన్నాక మెల్లిగా విడివడి,ఒకర్ని ఒకరు మత్తుగా చూసుకుంటూ ఒకరి పెదవులతో ఇంకొకరి పెదవుల్ని ముడివేసి అధరామృతాన్ని జుర్రుకునే పనిలో పడ్డారు….
ఇద్దరిలో కోరిక బాగా పెరిగిపోయి ఉండడంతో ఇద్దరిలో ఏ ఒక్కరు వెనక్కి తగ్గడం లేదు..ఒకరికి ఒకరు పోటీ పడుతూ పెదవుల యుద్ధం చేస్తున్నారు…