విన్నీ ఇంటికి వస్తున్న అని చెప్పగానే విక్కీ తడపడుతూ ఆ తడపాటు నీ కవర్ చేస్తు హ బంగారం నేను ఇంట్లోనే ఉన్నాను వచ్చేయండి అని చెప్పి కాల్ కట్ చేసి ఫాస్ట్ గా ఆ అమ్మాయి దగ్గరకి వెళ్లి నా వైఫ్ వస్తుంది త్వరగా వెళ్ళిపో అని తనని తొందర చేసి డబ్బులు ఇచ్చి పంపించ్చేస్తాడు….