New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
మగువ మనసు 🔥 – 15
మగువ మనసు 🔥 Premium 4 min read

మగువ మనసు 🔥 – 15

భూమి చేతులు పట్టుకుని నేను ఇప్పుడు నీ దగ్గరికి ఎందుకు వచ్చాను అని నీకు తెలియదు కదా… నా మనవడి కోసం….

 

భూమి అయోమయంగా మీ మనవడి కోసమా… 

 

అవును భూమి…. నా మనవడికి ప్రాణ గండం ఉంది… ఆ గండం పోవాలి అంటే ఒక జాతకం ఉన్న అమ్మాయి కావాలి అని మేము ఎంతగా నో నమ్ముతున్న మా స్వామిజీ చెప్పారు…

 

అదంతా నాకెందుకు చేస్తున్నారు అండి…..

 

కళ్యాణి దేవి గారు భూమి వైపు చూస్తూ ఆ జాతకం నీదే తల్లి….

 

ఏంటి అని షాక్ అవుతుంది భూమి…..

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue