లోపలికి వెళ్ళమన్నాను కదా.. అని అడిగిన అతనికి రెండు చేతులతో పాపని ఎత్తుకున్న తన పొజిషన్ బరువైన కంటి రెప్పలతో ఇబ్బందిగా చూపించింది.
తడిసిన తన బాడీని చూసుకొని.. పాప వెయిట్ మొత్తం ధాత్రి కి వదిలినందుకు ఇబ్బందిగా ఉందా..?? అని అడిగిన అర్జున్ తో కన్నబిడ్డ ఇబ్బంది ఎలా అవుతుంది అర్జున్ ..?? అని చెప్తూనే హ్యాండ్ బ్యాగ్ వైపు చూపించింది కీస్ తీసుకోమని.
చిన్న నవ్వుతో హ్యాండ్ బ్యాగ్ నుంచి కీస్ తీసుకొని డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్లడమే ధాత్రి వెనక్కి వచ్చి నిద్రపోతున్న పాపని చూస్తుంటే