New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
మాంగళ్య బంధం – 14

మాంగళ్య బంధం – 14

 

 

వైజాగ్ చేరుకున్న ప్రతిమ పిల్లలతో, తన తోటి టీచర్స్ తో కలిసి అరకు ఏరియా మొత్తం చుట్టేస్తూ వుంటుంది ..

 

ఎక్కడ ఆమెకి అందమైన ప్రదేశం అని అనిపిస్తుందో అక్కడ నిలబడి ఎన్నో ఫొటోస్, వీడియోస్ తీసుకుంటుంది..

 

అవన్నీ తన ఫోన్ లో చూసుకుంటూ రేపటి రోజున నాకు పెళ్ళి అయిన తరువాత నా హస్బెండ్ తో కలిసి వీకెండ్స్ లో ఇలా ఔటింగ్స్ కి ప్లాన్చే సుకోవాలి..

 

నార్మల్ డేస్ లో ఎలానూ తాను ఆఫీస్ కీ వెళ్తాడు కాబట్టి సాటర్డే, సండే ఇలా బయటకి ప్లాన్ చేసుకుంటే ఆ టు డేస్ హ్యాపీగా ఎంజాయ్ చెయ్యొచ్చు..

 

సాఫ్ట్వేర్ జాబ్ చేసే వాళ్ళకి ఆ రెండు రోజులే కద ఫ్రీ టైమ్ ఉండేది అని తనలో తాను తన కాబోయే భర్త సాఫ్ట్వేర్ అని కలలు కంటూ ఉంటుంది..

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue