New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
మాంగళ్య బంధం – 94

మాంగళ్య బంధం – 94

హ్మ్ ఏదేమైనా ప్రతిమ చాలా మంచిది అని అర్ధం అవుతుంది.. ఈ ఇంటికి తగ్గ కోడలే వచ్చింది అని భరత్, భాను సంతోష పడతారు..

 

భరత్ బాబు ఇదిగోండి టీ మీరు తాగేసి వీటిని తీసుకెళ్లి బయట ఉన్న వాళ్ళకి ఇచ్చేసి రండి  అని చెప్తారు యశోద గారు..

 

 

హ్మ్ అలాగే అత్తయ్య అంటూ యశోద గారి ప్లేట్లో నుంచి ఒక గ్లాస్ తీసుకొని అక్కడే కూర్చుని టీ తాగుతూ ఉన్న భరత్  అనుకోకుండా తలతిప్పి ప్రణయ్ వైపు చూసి ప్రణయ్ నువ్వెప్పుడొచ్చావు ఇలా రా టీ తాగుదువు గాని..నీళ్లు పట్టడం అప్పుడే పూర్తయిందా అని అడిగాడు..

 

బావ పిలవడంతో అక్కడ నుండి ముందుకు వస్తూ ఇప్పుడే వస్తున్నాను బావ నీళ్లు పట్టడం ఇప్పుడే పూర్తయింది అని చెప్పి తల్లి అందించిన టీ గ్లాస్   తీసుకుంటాడు  ప్రణయ్భరత్ పక్కన కూర్చుంటు ..

 

టీ తాగుతున్న ప్రణయ్ ని చూస్తూ  రేయ్ బామ్మర్ది నీకు ఒక విషయం తెలుసా అంటూ ప్రణయ్ కు తెలిసిన విషయాన్ని అదే రాత్రి జరిగిన విషయాన్ని  మళ్ళీ చెప్తాడు భరత్..

 

ప్రణయ్ కూడా ఆ విషయం గురించి తనకు తెలియదు అన్నట్టు అప్పుడే వింటున్నట్టుగా ఓహో అవునా .. తనకి మనమందరం ముందుగా తెలిసిన ఒక ఆడపిల్లగా తన వాళ్ళకి దూరం గా ఉన్నందుకు ఏదో    కాస్త బెంగ అయితే ఉంటుంది కదా..

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue