New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
మై మాఫియా డాన్ – 22

మై మాఫియా డాన్ – 22

దయచేసి దీన్ని మనసులో పెట్టుకోకండి అని ఆయనకు ఒక బొకే,స్వీట్స్ బాక్స్ ఇచ్చి పంపారు. ఆయనకు ఊపిరి పీల్చుకున్నట్టు అనిపించింది. పోయిన పరువు మళ్ళీ వచ్చినందుకు ఆయన కళ్లలో నీళ్లు తిరిగాయి.

 

ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చే దారిలో శ్రీనివాసరావు గారికి బ్యాంక్ నుంచి ఫోన్ వచ్చింది. ఆయన భయపడుతూనే ఫోన్ ఎత్తారు.

 

నమస్కారం సార్! సిటీ క్రెడిట్ బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నాం. నిన్న మా రికవరీ ఏజెంట్స్ మీ ఇంటికి వచ్చి నోటీసులు ఇచ్చారట కదా.

 

శ్రీనివాస్ గారు ఏదో చెప్పేలోపల ఆయనే మళ్లీ మాట్లాడుతూ,దానికి క్షమాపణలు అడగడానికి ఫోన్ చేశాం. 

 

మా సిస్టమ్ అప్ డేట్ వల్ల మీ లోన్ క్లియర్ అవ్వలేదని తప్పుగా చూపించింది. కానీ మీ లోన్ ఇన్సూరెన్స్ ద్వారా ద్వారా సెటిల్ అయిపోయిందని మా చైర్మన్ గారు చెప్పారు.

 

మీ డాక్యుమెంట్స్ అన్నీ సేఫ్. నోటీసుని క్యాన్సల్ చేశాం అని చెప్పారు.శ్రీనివాసరావు గారికి అస్సలు ఏమీ అర్థం కావడం లేదు. 

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue