New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
మై మాఫియా డాన్ – 75

మై మాఫియా డాన్ – 75

నీల మణిద్వీపంలో ఆరో రోజు సాయంత్రం. ఆకాశం ఎర్రగా మారుతోంది, 

 

అది రాబోయే ఏదో ఒక ముప్పుకు సంకేతంలా ఉంది. రణ్వీర్, అన్విక జలపాతం దగ్గర ఏకాంతంగా గడుపుతున్నారు. 

 

అన్విక రణ్వీర్ భుజంపై తల వాల్చి, రణ్వీర్ గారు.. ఈ ఆరు రోజులు నా జీవితంలో ఒక కలలా గడిచిపోయాయి. 

 

మళ్ళీ మనం తిరిగి ఆఫీస్, గొడవలు, టెన్షన్ల లోకి వెళ్ళాలా అని అడిగింది. మళ్లీ మీరు బిజీ అయిపోతారు మళ్ళీ మనం ఎలాగా ఎప్పటికీ గడుపుతాము కదా అని అంటుంది…

 

రణ్వీర్ ఆమె పెదవులపై తన వేలు ఉంచి, నేను ఎంత బిజీగా ఉన్నా కూడా నీతో టైం స్పెండ్ చేసిన తర్వాత మిగతా పనులన్నీ కూడా నాకు….

 

ఈ ప్రపంచంలో నిన్ను బాధపెట్టే ఏ శక్తిని నేను దగ్గరకు రానివ్వను అన్వీ అని ఆమెను గాఢంగా హత్తుకున్నాడు.

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue