చందు ని చూస్తూ ఏంటి సార్ ఆలా చూస్తున్నారు అంటే బాగున్నావ్ అంటాడు.
చందు మొహం పక్కకి తిప్పేసి నవ్వుకుంటుంది.
సార్ నేను నా ఫ్లాట్ కి వెళ్తా అంటే మనం పెల్లి చేసుకుంటున్నాం కదా ఇంకా ఇక్కడే ఉండు నీకు నచ్చలేదా వేరే విల్లా చూడన అంటాడు.
లేదు సార్ బాగుంది అని ఈయన ఏంటి నాకోసమ విల్లా నే మారుస్తా అంటున్నారు. ఇది అంత ప్రేమేనా అనుకుంటుంది మనుసులో .