” హ్మ్మ్…. నేను చెప్పినట్లు ఫాలో అయిపో రిజల్ట్ నీకే తెలుస్తుంది రేపటి నుంచి తన యాక్షన్ కి నీ రియాక్షన్ స్టార్ట్ చెయ్.
నువ్వు వాడే రివర్స్ డ్రామా కి తన మైండ్ ఫ్రీజ్ అయిపోవాలి… అలా ఉండాలి నీ యాక్షన్ కాదు కాదు ఓవరాక్షన్ ” అని చెప్పగానే ఓకే అలాగే చేస్తాను అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు.
నెక్స్ట్ డే మార్నింగ్ గార్డెన్ లో పూలు కోస్తున్న మధు సుమిత్ అరిచిన అరుపులు వినిపించి లోపలికి వస్తుంది.
బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వాల్యూమ్స్ పెంచి
అక్కడ టీవీ ముందు నుంచొని రెండు చేతులు చాపి తల మీద కాఫీ కప్ పెట్టుకొని స్లో మోషన్స్ లో స్టెప్స్ వేస్తున్న సుమిత్ కనిపిస్తాడు.