New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
రీల్స్ పెళ్ళాం… రొమాంటిక్ మొగుడు – 9

రీల్స్ పెళ్ళాం… రొమాంటిక్ మొగుడు – 9

” ఇంకెప్పుడూ ఇలాంటి తప్పులు చేయకుండా ఈ బాడ్ స్టేజ్ మనకి ఒక మంచి గుణపాఠం నేర్పించింది…. కాబట్టి జరిగిన దాన్ని పదే పదే తలుచుకోకుండా మళ్ళీ ఇలాంటి మిస్టేక్ రిపీట్ అవ్వకుండా చూసుకోవడమే ” అంటూ తన కన్నీళ్లు తుడుస్తాడు. 

 

 

సుమిత్ హృదయం మీద తలవాల్చి నడుము చుట్టూ చేతులు బిగించి అలా కొద్ది నిమిషాల పాటు ఉండిపోతుంది… ఒకరి స్పర్శను మరొకరు మిస్సయిన ఫీలింగ్ ఈ కౌగిలితో ఫిల్ చేసుకున్నారు ఇద్దరూ.

 

 

మధు భుజం మీద చేతులు వేసి కొంచెం దూరం జరిపి తన నుదుటి మీద ఆప్యాయంగా ముద్దు పెడతాడు… ” ఈ ముద్దు నేను నీకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాను నిన్ను నేను ఎప్పటికప్పుడు రక్షించుకుంటాను అని తెలిపేది “.

 

 

చీక్ కిస్ – ” ఇది మన బంధంలో ఉన్న స్నేహాన్ని ఆప్యాయతని తెలిపేది ” అంటూ తన బుగ్గల మీద ముద్దులు పెడతాడు. 

 

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue