New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
రీల్స్ పెళ్ళాం… రొమాంటిక్ మొగుడు – 8

రీల్స్ పెళ్ళాం… రొమాంటిక్ మొగుడు – 8

ప్లీజ్ అండి !! సో సారీ అంత వెటకారం వద్దులేండి ఇకనుంచి నేను ఎప్పుడు అలాంటి తప్పులు చేయను కావాలంటే మీరు ఎలాంటి పనిష్మెంట్ ఇచ్చిన భరిస్తాను.

 

 

ఓకే అయితే ఎలాంటి పనిష్మెంట్ అయినా చేస్తావా ?? 

 

హా !! 

 

 

అయితే నేను నీకు విడాకులు ఇవ్వను కానీ ఇంస్టాగ్రామ్ విడాకులు ఇస్తాను 100 రోజులు నువ్వు ఇంస్టాగ్రామ్ రీల్స్ చూడకూడదు. 

 

 

సోషల్ మీడియా విడాకులు ఇప్పిస్తున్న నేను ఒప్పుకుంటావా మరి !! 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue