ఇంతకీ ఏ ఎవరు టెస్ట్ చేశారు ?? ఇంతకు ముందు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్లారు ?? రిపోర్ట్స్ తెచ్చారా మీరు ?? అని వరుస ప్రశ్నలు కురిపిస్తారు డాక్టర్.
నో !! మాకు google డాక్టర్ చెప్పింది తనకి క్యాన్సర్ అని మరి మాకు ఎలాంటి రిపోర్ట్స్ ఇవ్వలేదు ఇప్పుడు ఎలా ?? అవి డౌన్లోడ్ చేయాలా అని అమాయకంగా అడుగుతాడు సుమిత్
ఏంటి పిచ్చ హాస్పిటల్ నుంచి గాని వచ్చారా మీరిద్దరూ … గూగుల్ హాస్పిటల్ ఏంటి? అదెక్కడ ఉంది నాకు తెలియకుండా… అసలు మీ ఐడి చూపించండి.
అవును డాక్టర్ మాకు పిచ్చి కాదు నా వైఫ్ ఎప్పుడు తనకి ఏదైనా డౌట్ ఉన్నా ఏదైనా ప్రాబ్లం ఉన్న సోషల్ మీడియాని అడిగి తెలుసుకుంటుంది.