జాను వాళ్ళు ఉంటున్న రూం డోర్ ఓపెన్ చేసుకొని ఒక బ్లాక్ డ్రెస్ వేసుకున్న వ్యక్తి జాను వాళ్ళ రూంలోకి ఎంట్రీ ఇస్తాడు.
ఆ వ్యక్తి నేరుగా జాను దగ్గరికి వెళ్తూ ఉంటాడు….చూడడానికి దొంగలా ఉంటుంది అతని లుక్ …
నేరుగా జాను బెడ్ దగ్గరికి వెళ్లి …. తన బెడ్ పక్కన టేబుల్ మిద దగ దగా మెరుస్తున్న గోల్డ్ చెయిన్ నీ చూసి … మెరిసే కళ్ళతో దాన్ని చేతిలోకి తీసుకొని …
” అబ్బా ..! నా పంట పండింది ఈ రోజు … బంగారు గొలుసు దొరికింది … ” అని సంతోషపడుతూ … ఇంకా ఏం ఉన్నాయో చూడాలి అని అనుకుంటూ …