రౌడీ రాక్షసి – 5
వేద్ రౌడీ ఆఫీస్ కి వెళ్లాలా అని ఆడుగుతూ వేద భుజం పై ముద్దులు పెడతాడు. వేద్ ఈరోజు ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది మర్చిపోయావా.
ఓహ్ అవును కదా అని వేద పెదాలు అందుకుంటాడు. కాసేపటికి పదాలు వదిలి పద రౌడీ ఫ్రెష్ అవుదాం అని లేచి కాఫీ అప్పటికే చల్లగా అయిపోవడం తో ఇద్దరు ప్రోటీన్ షేక్ తాగుతారు.
వేద నేను ఫ్రెష్ అయ్యాను కదా నువ్వు వెళ్ళు అని చెప్తుంది . పదవే ఇప్పటికి నా మీదే పడి స్వేట్ చూడు ఇలాగే ఆఫీస్ కి వస్తావా అని రౌడీ ని ఎత్తుకుని వాష్రూమ్ లో దూరతారు ఇద్దరు.
30 మినిట్స్ తర్వాత బయటికి వచ్చి ఇద్దరు రెడీ అయ్యి కిందకి వేద ని ఎత్తుకుని తీసుకుని వస్తాడు.
ఎందుకు ఎప్పుడు నన్ను ఎత్తుకుని తిరుగుతావ్ నడుస్తా కదా నేను అంటుంది.
ఎం అవసరం లేదు నేను ఉండగా నువ్వు నడవడం ఎందుకు వేదని అలానే ఎత్తుకుని కిచెన్అ టాప్ పై కూచో బెట్టి టిఫిన్ ప్రిపేర్ చేస్తాడు వేద్.
ఇడ్లీ నా నాకొద్దు వేద్ అని మొండికి వేస్తుంది. ఎం పర్లేదు ఇప్పుడు ఇదే తినాలి. ఆఫ్టేర్నూన్ నీకు నచింది తినిపిస్తా ఓకే నా అని సరే ఆ అను అని ఇడ్లి తినిపించడం స్టార్ట్ చేస్తాడు వేద్.
రెండు తిన్న వేద ఇంకా నాకు వద్దు అని మోoడీకేస్తుంది. అంత లేదు లే అని ఇంకో రెండు కుక్కి వాటర్ తాగించి మూతి తుడిచి.
వేద ని చూస్తాడు. వేద గుర్రుగా చూస్తుంది. నువ్వు ఇలా నీకు నచ్చినంత తినిపిస్తే నేను లావు అయిపోతా వేద్. మళ్ళీ నీకే ఎట్టుకోవడానికి కష్టం అని అంటుంది వేద.
రౌడీ నాకేం బరువు లేదు కానీ అని చెప్తాడు. రౌడీ వేద్ చేతిలో ప్లేట్ లాక్కుని. 6ఇడ్లి లు పెట్టి ఇప్పుడు వేద్ కి తినిపిస్తుంది వేద. ఆలా తినిపించేసాక జ్యూస్ కుడా తాగి.
వేద ని ఎత్తుకుని ఓక కిస్ లాగించేసి. తర్వాత ఆఫీస్ కి స్టార్ట్ అవుతారు.
వన్ అవర్ తర్వాత వేద వెద్ ఇద్దరు ఆఫీస్ కి రీచ్ అవుతారు.
వేద ముందు వెళ్తే వేద్ వెనుక వెళ్తాడు. వేద కేబిన్ లోకి వేద్ కూడా వేద వెనకే క్యాబిన్ లోకి వెళ్తాడు వేద షెడ్యూల్ అడుగుతుంది.
వేద్ షెడ్యూల్ చెప్పి బయటకు వస్తాడు శ్వేతా దగ్గరకు వచ్చి డౌట్ అడుగుతుంది వేద్ ని .
వేద్ కూడా డౌట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు శ్వేత వేద్చెప్పేది వినకుండా తను వేద్ని అదోలా చూస్తుంది అలా ఒక ఫైవ్ మినిట్స్ చూశాక చంప మీద ముద్దు పెట్టడానికి వెళుతుంది అప్పుడే అక్కడికి వచ్చిన వేద శ్వేతా ని లాగి ఒకటి పీకుతుంది.
( వేద కి ఎలా తెలుసు అంటే వేద్బ బయటికి వస్తానే సీసీలో చూస్తుంది లేదా అందుకే బయటకు వచ్చి శ్వేతా ని కొడుతుంది )
అది చూసినవే వేదాన్ని అపార్థం చేసుకుని చంప పై కొడతాడు నువ్వేమన్నా చిన్న పిల్లవా ?
ప్రతిసారి ఇలాగే చేస్తావు శ్వేత డౌట్ అడగడానికి వచ్చింది తను ఎందుకు కొట్టావ్ నువ్వు సీఈఓ అయితే మాత్రమే ఓ బిల్డప్ ఇస్తావ్ ఎందుకు ?
నీకు కోపం నీ ఆటిట్యూడ్ ఇంట్లో వాళ్లకు చూపించు ఇక్కడ కాదు అని చెప్పి శ్వేతా ని పైకి లేపుతాడు.
వేద కన్నీళ్ళతో సీరియస్ గా చూసి క్యాబిన్ కి వెళ్తుంది శ్వేతా కి సారీ చెప్పి.
వేదా దగ్గరికి వెళ్తాడు వేద అప్పటికే కోపంలో క్యాబిన్లో ఉండే వస్తువులన్నీ పగలగొట్టి చేతికి గాయం అవుతుంది.
వేదాకి. బ్లడ్ వస్తుంది అలాగే పర్సనల్ రూమ్ లోకి వెళ్లి లాక్ వేసుకుని పడుకుంటుంది.
వేద్ క్యాబిన్ లోకి వచ్చి అక్కడ జరిగింది చూసి ఒక నిట్టూర్పు వదులుతాడు.
అప్పుడే పక్కన చూస్తే బ్లడ్ ఉంటుంది ఫాస్ట్గా పర్సనల్ రూమ్ దగ్గరికి వెళ్లి డోర్ ఓపెన్ చేయాలని చూస్తాడు అది ఓపెన్ అవ్వదు తన దగ్గర స్పేర్ కి ఉంటే దాంతో ఓపెన్ చేసి లోపలికి వెళ్తాడు అప్పటికే వేద హ్యాండ్ నుంచి బ్లడ్ కారిపోతుంది .
వేద్ కోపంగా వేద దగ్గరికి వెళ్లి నీకేమైనా పిచ్చా ఎందుకురా చిన్నపిల్లల బిహేవ్ చేస్తావ్ అర్థం చేసుకోలేవా ?
శ్వేత డౌట్ అడిగితే ఎక్స్ప్లెయిన్ చేశాను దానికి కొట్టాలా పాపం తను.
అర్థం చేసుకోవడానికి ట్రై చేయవా నిన్నే కదా చెప్పా నేను ఎప్పుడూ ఇంకొకరు నా ఫీల్ తో చూడ నిన్ను తప్ప అని నా మీద ఆమాత్రం నమ్మకం లేదా నమ్మకం లేని చోట ప్రేమ ఉండదు నీ ప్రేమ నిజం కాదు అని అరుస్తాడు.
వేద చేతికి ఉన్న గాయాన్ని చూసి ఇలా నువ్వు నిన్ను గాయపరచుకోవడం వల్ల ఏమవుతుంది అని చెప్పి హ్యాండ్ పట్టుకుపోతాడు.
వేద వేద్ని దూరం తోసి నువ్వు నన్ను ఎప్పటికీ అర్థం చేసుకోలేవు నా ప్రేమ మీద నాకు నమ్మకం ఉంది కానీ అక్కడ జరిగింది వేరు నువ్వు చూసింది వేరు నువ్వే అంటున్నావ్ కదా నా ప్రేమ నిజం కాదని అలాగే ఉండు నా దగ్గరికి రాకు నిజం ఎప్పటికైనా తెలుసుకొని మాట్లాడు ఊరికే నోటికి ఏదో వస్తే అది మాట్లాడకు నిజం తెలిసాకే మాట్లాడు అని సీరియస్ గా చెప్పి కన్నీళ్లు తుడుచుకొని క్యాబేజ్ నుంచి బయటికి వచ్చి నేరుగా తన కార్ దగ్గరికి వెళ్లి కార్ స్టార్ చేసుకొని తన విల్లా కు వెళ్తుంది.
తనే తప్పుగా ఆలోచించాడ అనుకోని క్యాబిన్ లోకి వచ్చి సిసి లో చెక్ చేస్తాడు అప్పుడు కానీ అర్థం కాదు శ్వేత ఏం చేసిందో వేద ఎందుకు కొట్టిందో అని అది చూసిన వేద్కి కోపం వస్తుంది నేనే వేదాన్ని బాధ పెట్టాను అని నేరుగా శ్వేత దగ్గరకి వెళ్లి ఇంకెప్పుడు నా దగ్గరికి రాకు ఇంకోసారి ఇదే రిపీట్ అయితే నీ జాబ్ ఊడిపోతుంది అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చి.
వేదా కోసం ఇంటికి స్టార్ట్అవుతాడు స్టార్ట్ అయిన హాఫ్ అవర్ కి విల్లా దగ్గర కార్ ఆపి లోపలికి వెళ్తాడు వేదా బెడ్ పైన పడుకొని ఏడుస్తుంది.
కంటిన్యూ…
Swipe left/right or tap the sides to turn pages