లేడీ టైగర్ లవ్😉💞💞💞💞 – 2
@@@@@@
మోర్నింగ్ … 💞💞💞💞💞💞💞
బుజ్జమ్మా…. లే తల్లీ …(త్రిపుర )
ఇంకా ఇంత సేపూ పడుకుంటావు…..
గుడ్ మార్నింగ్ అముమ్మ…..
(త్రిపుర వాళ్ళ అముమ్మ…)
గుడ్ మార్నింగ్ బుజ్జిమ్మ….
అని లేచి వాళ్ళ అమ్మమ్మ ఎదురుగా కూర్చుంటుంది
మా బుజ్జమ్మ ఎంత అందంగా ఉందో అని చెప్పి వాళ్ళ అమ్మమ్మ మెటికలు ఇరుస్తూ దిష్టి తీస్తోంది
ఏంటమ్మా పొద్దున్నే మొదలు పెట్టావా మళ్ళీ
పొద్దున్నే కాదు బుజ్జమ్మ నీ గురించి నీకు తెలియదు నువ్వు ఆఫీసు విషయాలలో ఈ పర్సనల్ లైఫ్ గురించి మర్చిపోయావు లేకపోతే నీకున్న అందానికి ఏ మగాడైనా పడిపోవాల్సిందే బుజ్జమ్మ అని అంటుంది వాళ్ళ అమ్మమ్మ
సరేలే నన్ను మునగ చెట్టు ఎక్కించింది చాల్లే కానీ అమ్మమ్మ నేను రెడీ అయి వచ్చేసరికి నాకు సలాడ్స్ అన్ని ప్రిపేర్ చేసి పెట్టు అని ఆర్డర్ వేసి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోతుంది
యాటిట్యూడ్ కి ఏం తక్కువ లేదు అచ్చం నా కూతురు అల్లుళ్ళ లాగానే ఉన్నావు తల్లి చచ్చే లోకానన్నరో ఏమో నిన్ను ఇలా చూస్తే ఎంత ముసిరిపోయే వాళ్ళో అని మనసులో బాధగా అనుకోని కిందికి వెళ్ళిపోతుంది
ఎక్కడ మన త్రిపుర గురించి చెప్పలేదు కదూ
ఇక్కడ త్రిపుర పుట్టిన అన్నిటి గురించి చెప్పాలంటే మన త్రిపుర ఇప్పటికైతే ప్రస్తుతానికి ఒక్కతే ఉంటుంది పెద్ద ఫ్యామిలీయే తనకున్న బ్యాగ్రౌండ్ బాగానే ఉంది కానీ నిజాన్ని దాచిపెట్టి అన్ని నిజాలు తెలిసిన గాని దుఃఖంతోనే కళ్ళు మూసుకొని అన్ని బాధలు పడుతూ ఇలా త్రిపుర గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ని మొదలుపెట్టి అయినా కూడా వెలుగులోకి రాకుండా తన ఫేస్ ని ఇప్పటివరకు ఎవరికీ చూపించకుండా కేవలం వాళ్ళ అమ్మమ్మ ఒక్కతే తనని చూసి తన గురించి అన్ని తెలుసు ఈ ప్రపంచంలో ఇప్పటివరకు అయితే తన గతాన్ని ఇంతవరకు ఎవరికీ తెలియదు అన్న మాట తన పేరెంట్స్ ఎలా చనిపోయారు అనేది తనకు తెలిసిన గాని ఎవరికి తెలియదు ఇంకా అలా దుఃఖాన్ని ప్రతి ఒక్కసారైనా తలుచుకొని బాధపడే వాళ్ళు ఇద్దరు
త్రిపుర పదేళ్లు వయసులో ఉన్నప్పుడే ఒక అబ్బాయి ఉండేవాడు అబ్బాయితో స్నేహం చేసి ఒక 2 ఇయర్స్ దాకా మంచిగా చదువుకున్నారు తర్వాత వేరువేరు అయిపోయారు ఈ మధ్యలోనే ఇంకా త్రిపుర వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు చనిపోతారు కేఆర్ యాక్సిడెంట్ లో అలా వాళ్ళ అమ్మమ్మ దగ్గరే ఉంటుంది ఇంకా త్రిపుర వాళ్ళ నానమ్మ వాళ్లయితే పెద్దగా పట్టించుకోరు త్రిపుర వాళ్ళ నానమ్మ వాళ్ళ సైడ్ ఎవరు పట్టించుకోకుండా వదిలేశారు ఇంకా అప్పటి నుంచి త్రిపురాని వాళ్ళ అమ్మమ్మ మాత్రమే చూసుకుంటుంది త్రిపుర వాళ్ళ తాతయ్య చనిపోయాడు అనమాట ఆయన ఎప్పుడూ కాలం చేశారు ఇంకా వాళ్ళ అమ్మమ్మ త్రిపుర ఒక్కతే ఉండిద్ది అంత పెద్ద ఇళ్లయినా గాని మెయిడ్స్ అందరూ ఎప్పుడు ఎవరో ఒకరు త్రిపుర వాళ్ళ అమ్మమ్మకి తోడుగా ఉంటారు
త్రిపుర ఏజ్ వచ్చేసి ఇప్పటికి 21 ఇయర్
ఇంకా క్రిష్ ఏజ్ చేసి 26 ఇయర్స్
అంటే ఇద్దరూ వయసులో ఉన్న వాళ్లే ఇద్దరికీ ఒకరికి ఒకళ్ళ ఫ్యామిలీకి లింకు ఉన్నది అది ఒక సస్పెన్స్ టైం వచ్చినప్పుడు రివిల్ చేస్తాను అప్పటివరకు వెయిట్ అండ్ సీ
ఇంకా త్రిపుర గురించి చెప్పాలంటే బుట్ట బొమ్మ నుండి త్రిపుర నవరాత్రులలో మొదటి రోజు పుట్టిందని ఇప్పుడు పెంచుకుంటున్న వాళ్ళ అమ్మమ్మ ఇష్టంగా ఈ పేరు పెట్టుకోండి బాల లలిత త్రిపుర సుందరిని
ఇంకా త్రిపుర రూపాన్ని వర్ణించలేను అసలుకు అవసరమే లేదు ఆమె రూపాన్ని కళ్ళతోనే చూస్తే అసలుకి పైనుంచి దిగివచ్చిన దేవకన్యనా అంటారు తెల్లని మేని చాయ అసలు ముట్టుకుంటే కందిపోతుంది తంతా తెల్లగా ఉంటుంది తన స్కీంతో దూదిలా మెత్తగా ఉంటుంది చిన్న పిల్లలు ఉన్నట్టు అంత మెత్తగా ఉంటుంది
లాంగ్ సిల్క్ హెయిర్ చాలా స్టైలిష్ గా ఉంటుంది మన త్రిపుర ఇప్పుడు బిజినెస్ లోకి కూడా ఎంటర్ అయ్యి పెద్ద కంపెనీ నే స్థాపించింది కాబట్టి ఇప్పుడు స్టైల్ గా ఉంటుంది లాంగ్ హెయిర్ మందరపు లాంటి కళ్ళు శంఖం లాంటి మేడం అందమైన జవులు బూర బుగ్గ లాంటి పింక్ కలర్ లో ఉండే బుగ్గలు ఎర్రటి పెదాలు లిప్‌స్టిక్ లేని ఎర్రటి పెదాలు నున్నంగా ఉంటుంది ఫేస్ మొత్తం తన ఫోర్ హెడ్ చిన్న చేతులు ఎత్తైన యద సంపద ఎలాంటి ఆర్భాటాలు ఆండ్రాంగాలు లేకపోయినా మేకప్ లేకపోయినా అందంగా రూపుదిద్దుకుని తన ఒంటి ఒంపులు ఉప్పుసొంపులు
ఒక్కమాటలో చెప్పాలంటే తనను రూపం మనం వర్ణించలేము అంత బాగుంటుందన్నమాట తన ఏ గడియల్లో పుట్టిందో కానీ అచ్చం బాలా లలిత త్రిపుర సుందరి తిరిగి వచ్చిందేమో అన్న అంత బాగుంటుంది ఆమె
తన స్టడీస్ కొస్తే స్టడీస్ అన్ని చదువులో స్టడీస్ అన్ని కంప్లీట్ చేసి బిజినెస్ లో ఎంటర్ అయ్యి తను డిగ్రీ చదివేటప్పుడే బిజినెస్ స్టార్ట్ చేసింది ఒక పక్క చదువుకుంటేనే ఇంకోపక్క బిజినెస్ ని ఈ హ్యాండ్ అవర్ చేసుకొని స్థాపించింది అలా ఇప్పుడు త్రిపుర ఇండస్ట్రీకి తను ఒక్కతే యజమాని రాలయింది అన్నమాట
తను రెడీ అయ్యి సలాడ్స్ జ్యూస్ అన్నీ తాగి కిందికి వచ్చి అమ్మమ్మ నేను ఆఫీస్ కి వెళ్తున్నాను బాయ్ అని చెప్పేసి కారు ఎక్కుతుంది తన పర్సనల్ సెక్యూరిటీ అయినా మురళి తన పర్సనల్ సెక్యూరిటీ మురళి అతనే మీద నమ్మకంగా నమ్మకస్తుడు ప్రతి దాన్ని చాలా జాగ్రత్తగా డీల్ చేస్తాడు దేంట్లో అయిన పొరపాటు వస్తే త్రిపురకి వచ్చే కోపానికి అక్కడికక్కడే షూట్ చేస్తాదని భయం మురళికి అందుకనే దేన్నైనా చాలా జాగ్రత్తగా డీల్ చేస్తాడు త్రిపురేని ప్రతి విషయాన్ని అడిగిమరీ డీల్ చేస్తాడు అన్నమాట మురళి అలా పర్సనల్ సెక్యూరిటీగా మారిపోయాడు
ఆఫీసులోకి ఎంటర్ అయ్యేటప్పుడే ఎక్కువగా ఫేస్ ఎవరికీ చూపించకూడదు ఫుల్ ఆఫీస్ సూట్ లోనే వెళ్ళింది పోనీటైల్ వేసుకొని ఆఫీస్ సూట్ లో చిన్న నక్లే చిన్న తాడు లాంటి నాకు ప్లేస్ వాచ్ గోల్డ్ కలర్ ఒకటి బ్యాంగిల్ హై హీల్స్ వేసుకొని చిన్న స్టిక్కర్ పెట్టుకొని వస్తుంటే అందము ఆంటీ మెరుస్తూ ఉంటుంది తెల్లగా అ బ్లూ కలర్ సీట్లు తెల్లగా మెరుస్తూ ఉంటుందన్నమాట ఫోన్ పట్టుకుని కళ్ళకి గూగుల్ పెట్టుకొని స్టైల్ గా నడుస్తూ ఉంటుంది తను అలా నడుచుకుంటూ వస్తుంటే ఆఫీసులో ఎవ్వరు తల ఎత్తి చూడరు. భయం ఎవ్వరు ఎప్పటినుంచో ఆర్డర్ వేసింది ఎవరు త్రిపుర కెళ్ళి చూడొద్దు అని అందుకని మేడం వస్తున్నారంటే తల దించుకొని ఉంటారు అందరూ
అలా తన ఫ్లోర్లో వచ్చి తన క్యాబిన్ కెళ్ళి పైప్ ఫ్లోర్ లో ఫోర్త్ ఫ్లోర్లో క్యాబిన్ కి వెళ్లే వరకు తన హిల్స్ సౌండ్ వచ్చి ఆగిపోయేంతవరకు ఎవరూ చూడకూడదు మురళి ఒక్కడే ఇప్పటివరకు చూసింది తన ఆఫీసులో అయితే చూసేది చూడగలిగేది కూడా మురళి ఒక్కడే
ఇంకా వర్క్ స్టార్ట్ చేస్తారు ఇంకా తను వెళ్ళిపోయాక అందరూ ఊపిరి పీల్చుకొని హమ్మయ్య మేడం వచ్చి వెళ్ళిపోయిందిలే అనుకొని ఊపిరి పీల్చుకొని ఎవరి వర్క్ లో వాళ్లు పడిపోతారు
త్రిపుర మురళిని పిలిచి
మనకి అమెరికాలో త్రిపుర గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ మన కంపెనీలు ఎలా నడుస్తుంది ప్రొఫైల్ ఏది సిసి ఫొటోస్ లైవ్ చూపించు నాకు అని చెప్పి ఆర్డర్ వేస్తుంది మురళికి
ఇక్కడ క్రిష్ కి న్యూజిలాండ్ లో వీకే గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ పెడితే దానికి పూట పోటీగా మన త్రిపుర కూడా అమెరికాలో పెట్టిందన్నమాట తన త్రిపుర గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ అని పెద్ద కంపెనీ అమెరికాలో పెట్టింది అలా ఇద్దరు పూట పోటీగా డి అండ్ డాష్ గా బిజినెస్ రంగాలలో దూసుకెళ్లిపోతూ ఉంటారు కానీ ఒకరు ఒకళ్ళు ఎదురు పడరు ఒకరికి ఒకరు మాట్లాడుకోరు ఎంతైనా ఒకటే రక్తం కాబట్టి ఆ మాత్రం ఊరుకులాట ఉంటుంది కదా
అలా తన ఇక్కడ ఉండే అక్కడ అమెరికాలో ఉన్న తన కంపెనీ గురించి వర్కర్స్ తో మాట్లాడుతూ అన్ని డీటెయిల్స్ చూసుకుంటూ వీడియో కాల్స్ లలోనే మీటింగ్స్ కి అటెండ్ అవుతూ అన్నీ ఇక్కడ అక్కడ మేనేజ్ చేస్తూ ఉంటుంది అప్పుడప్పుడు టు డేస్ వెళ్లి వస్తూ ఉంటుంది అమెరికా కూడా
తన తన ల వర్క్ చేసుకుంటూ ఉంటే సడన్‌గా తన పర్సనల్ ఫోన్ మోగుతుంది
త్రిపుర వాళ్ళ అమ్మమ్మ ఫోన్ చేసిందన్నమాట
ఫోన్ లిఫ్ట్ చేసి హలో అమ్మమ్మ అంటుంది త్రిపుర
బుజ్జమ్మ మనం ఈరోజు ఈవినింగ్ ఫ్యామిలీ ఫంక్షన్ కి వెళ్ళాలి రెడీగా ఉండు తల్లి తొందరగా రా ఆఫీస్ నుంచి అని చెప్తుంది బుజ్జగింపుగా
వాట్ వాట్ ఆర్ యు టాకింగ్ మనకు ఎవరున్నారని ఫ్యామిలీ ఫంక్షన్ కి వెళ్ళాలి అంటున్నావు ఎవరున్నారని అని కోపంగా ఫోన్ కనిపించిపోయేటట్టుగా అరుస్తుంది
అవతల వాళ్ళ అమ్మమ్మ భయపడినా గానీ కొంచెం మాటలు తడబడుతూనే
అలా కాదు బుజ్జమ్మ మనకి ఎవరూ లేకపోయినా నాకు తెలిసిన ఫ్రెండ్ నా చిన్నప్పుడు నుంచి నాకు తెలిసిన ఫ్రెండ్ ఫ్యామిలీ ఫంక్షన్‌గా నమ్మనండి ఇన్వైట్ చేస్తున్నారు తల్లి చాలా పెద్ద పెద్ద వాళ్ళు వస్తారు పెద్ద పెద్ద కంపెనీ వాళ్ళు కూడా వస్తారు మనం కూడా వెళ్దాం తల్లి ఇంటికి వచ్చి మరి ఇన్వైట్ చేసుకోరు తల్లి కచ్చితంగా వెళ్దాం తల్లి నిన్ను పరిచయం చేయకపోయినా బుజ్జమ్మ నా మనవరాలుగా చూసుకుంటాను తల్లి రామ బుజ్జమ్మ అని బతిమిలాడుతూ ఉంటుంది
ఇంకా అలా బతిమిలాడేసరికి ఒప్పుకోక తప్పలేదు…
అరే అమ్మమ్మ వస్తాను కాని అక్కడ ఎక్కువ సేపు మనం ఉండద్దు ఎవరు తక్కువసేపు మాట్లాడినా కూడా మనకు మంచిది కాదు ఇప్పుడే ఇక మనం కంపెనీ రంగాలలో ఎనిమీస్ చాలా ఎక్కువ అయిపోయారు మనకి అక్కడ మనం ఉండడమే మంచిది కాదు ఒక 50 మినిట్స్ కంటే ఎక్కువ ఉండదు ఈవినింగ్ అయితే అని ఆర్డర్ పాస్ చేసి ఇంకో మాటకి తాగు లేకుండా ఫోన్ కట్ చేస్తుంది కోపంగా
….
సరేలే బుజ్జి అమ్మా నువ్వు ఒప్పుకోవడమే ఎక్కువ నువ్వు ఏదంటే అది అని మనసులో అనుకోని కొంచెం రిలీఫ్ గా ఉంటుంది వాళ్ళ అమ్మమ్మ…
అలా ఈవినింగ్ షెడ్యూల్ మురళికి చెప్తుంది సాయంత్రం ఫంక్షన్ కి వెళ్ళాలి నువ్వు కూడా రెడీగా ఉండ మురళి అని చెప్తుంది
మురళికి ఇదేం కొత్త కాదు ఎక్కడికి వెళ్లినా ఫ్యామిలీ ఫంక్షన్ కి వెళ్లిన అట్లీస్ట్ ఒక కాఫీ తాగడానికి బయటకి హోటల్ కి వెళ్ళినా జ్యూస్ తాగడానికి వెళ్లిన మురళి కచ్చితంగా త్రిపుర వెనకాలే ఉండాలి పర్సనల్ సెక్యూరిటీ కంటే ఎక్కువగా చనువుంటుందన్నమాట మురళికి
మురళి కూడా చాలా నమ్మకస్తుడు మంచివాడు ఎవర్ని అంత ఈజీగా నమ్మించి మోసం చేయడు అంత అమాయకుడు కూడా త్రిపుర గురించి అన్ని తెలిసి కూడా ధైర్యంగా నిలబడి ఒక ఫ్రెండ్ లాగా ఒక అమ్మాయి లాగా ఉంటాడు త్రిపుర తోని
అలా త్రిపుర తన ఆత్మవిశ్వాసాన్ని అర్థం చేసుకొని మురళి చాలా బాగా నచ్చేసరికి పర్సనల్ సెక్రెటరీగా పెట్టుకుంటుంది మురళిని
అలా ఈవినింగ్ ఇంటికి వచ్చి రెడీ అవుతారు అన్నమాట ఫంక్షన్ కి
త్రిపుర వాళ్ళ అమ్మమ్మ ఏమో వచ్చి హాఫ్ సారీ కట్టుకోమని ఇస్తే అది తీసుకొని వెంటనే కిటికీలోంచి బయటికి విసిరేస్తుంది త్రిపుర
ఏంటి బుజ్జమ్మ ఇలా చేసావు నేను నీకోసం తెస్తే అని బాధగా ఉంటుంది వాళ్ళ అమ్మమ్మ
చూడమ్మా ఓ పిలిచావని నిన్ను బాధ పెట్టడం ఇష్టం లేక లేదు కాబట్టి నీతో రావడానికి ఫంక్షన్‌కి ఒప్పుకున్నాను అంతేకానీ ఇలా ఆఫ్ సారీస్ అని చెప్పి నన్ను ఇబ్బంది పెట్టకు నేను ఆఫ్ సారీస్ కట్టుకోలేను నార్మల్‌గానే వస్తాను అని చెప్పి నార్మల్ గా రెడీ అవుతుంది
ఇంకా ఏమన్నా మాట్లాడితే ఇంకా రాకుండా ఉంటుంది మానుకొని సైలెంట్ గా వెళ్ళిపోయి రెడీ అయ్యి కింద హాల్లో వెయిట్ చేస్తారు మురళి వాళ్ళ అమ్మమ్మ ఇద్దరూ మురళి బయట ఆల్రెడీ రెడీ అయ్యి తన ఇంటికి వెళ్లి రెడీ అయ్యి మళ్ళీ టైం కి త్రిపుర దగ్గర ఉంటారు
అలా మేట్స్ వచ్చి వాళ్ళిద్దరికీ కాఫీ ఇస్తారు ఇచ్చి తాగే తాగేటప్పుడు పైనుంచి స్టెప్స్ దిగుతూ హీల్స్ సౌండ్ అవుతూ ఉంటుంది
ఇద్దరూ తల పైకెత్తి చూసేసరికి త్రిపుర అందంగా రెడీ కిందికి వస్తుంది అసలు తను ఏమాత్రం ఎక్కువగా రెడీ అవ్వదు సింపుల్
సింపుల్ గా ఉన్న తన అందంగా రెడీ అయినట్టు కనిపిస్తోంది ఇక్కడ
తను మాత్రం డైలీ వెళ్ళేటట్టుగానే ఆఫీస్ సూట్ లో వస్తుంది ఆఫీస్ సూట్ లో కూడా చాలా అందంగా ఉంటుందన్నమాట
తను స్లిమ్ముగా ఉంటుంది తెల్లగా ఉంటుంది కాబట్టి తన ఏ డ్రెస్ వేసుకున్న ఇట్టే వంటికి ఇట్టే సెట్ అయిపోతాయి ఏ డ్రెస్ వేసుకున్నా కానీ అలా ఆఫీస్ డ్రస్ వేసుకొని కిందికి వచ్చి వాళ్ళ అమ్మమ్మ దగ్గర నుంచి పదా ఇంకా వెళ్దాం అమ్మమ్మ అంటుంది
ఏంటి బుజ్జమ్మ కనీసం వేరేది ఏదైనా ఫ్రాక్ వేసుకోవచ్చు కదా ఆఫీస్ కి వెళ్ళావా ఎందుకు వేసుకున్న బుజ్జమ్మ సూటు అంటుంది వాళ్ళ అమ్మమ్మ
చూడమ్మా అక్కడ ఓన్లీ మీటింగ్ ఎల్లట్లేదు నేను వాళ్లతో ఇళ్లతో ముచ్చట్లు పెట్టడానికి కాదు అక్కడికి వెళ్ళేది అక్కడ పెద్ద పెద్ద పెద్ద కంపెనీస్ వల్ల వస్తారు నేనున్న ఈ సిచువేషన్ కి మనము తలెత్తుకొని తిరిగేలా ఉండాలి కానీ గౌన్లు చుడీదార్లు వేసుకొని వెళ్లి చీప్ గా ఉండకూడదు వాళ్ళ ముందు ఒక మెట్టు పైకి ఉండాలి మనమేందో మన రేంజ్ ఏందో మనం ఎక్కడి నుంచి ఎంత కష్టపడి పైకి వచ్చాము వాళ్లకి చూస్తేనే అర్థమయిపోవాలి అందుకని నేను ఈ సూట్ లో వస్తున్నాను అలాగే నీ రిలేటివ్స్ కూడా వస్తున్నారు కదా ఆ ఫ్యామిలీ కూడా వస్తుంది కదా అని రాగం తీస్తూ అడుగుతుంది ఆ ఫ్యామిలీ కూడా అని
అప్పుడే అర్థమైపోతుంది వాళ్ళ అమ్మమ్మకి ఇది ఇంకా పాత జ్ఞాపకాలు మర్చిపోలేదు అందుకని సూట్లో వస్తుందా అని మనసులో అనుకుంటుంది
అలా హెయిర్ కూడా లూస్ గా వదిలిపెట్టడంతో తన నడుస్తూ ఉంటే హెయిర్ సైడ్ నుంచి ఎగురుతూ అచ్చం హీరోయిన్ వస్తున్నట్లు భలేగా ఉంటుంది అసలుకి రెండు కళ్ళు సరిపోవు అనుకుంటారు చూసిన వాళ్లు కూడా
ఇంకా ఇక్కడ ఫంక్షన్ కి అటెండ్ అవుతారు లోపలికి వెళ్ళేటప్పుడు తనకు ఒక విస్టింగ్ కార్డు చూపియాలి లోపల పెద్ద పెద్ద విఐపి లకు మాత్రమే ఒక విస్టింగ్ కార్డు ఉంటుంది ఆ విస్టింగ్ కార్డు చూపిస్తేనే ఎంటర్ ఉంటుంది అలా త్రిపుర అని కూడా అడిగేసరికి విస్టింగ్ కార్డు మురళి మురళి చూపించేసరికి ఇంక లోపలికి ఎంటర్ చేస్తారు లోపలికి వెళుతూ ఉంటే అందరూ ఇటుపక్కే చూస్తారు త్రిపుర అని
చూసి గబగబా తిరుపతి త్రిపుర దగ్గరికి వచ్చి విష్ చేస్తూ ఉంటారు ఒక్కొక్కళ్ళు ఫ్లవర్స్ కూడా ఇస్తారు
కానీ త్రిపుర ఏం పట్టించుకోకుండా ఆటిట్యూడ్ గా ఎవరి వంక చూడకుండా ఒక చూపుతోనే అందర్నీ చూసి చిన్నగా స్మైల్ ఇచ్చి హాయ్ అన్నట్టుగా చూపులతోనే చెప్పేస్తుంది
కానీ వెనకాల ఉన్న వాళ్ళ అమ్మమ్మ మురళి వీళ్ళందరూ బాగానే పలకరిస్తారు ఇంకా ఎన్ని సోఫాలో కూర్చుంటుంది విఐపి సోఫా సోఫాలో
త్రిపుర వచ్చిన కాడ నుంచి అందరూ బానే విషెస్ చేస్తారు గాని ఒక్కరు మాత్రం సోఫాలో కాలు మీద కాలేసుకొని కూర్చోను ఆటిట్యూడ్‌గా డ్రింక్ సిప్ చేస్తూ స్టైల్ గా కార్ మీద త్రిపురనే గమనిస్తూ ఉంటుంది ఒక ఫ్యామిలీ
అది ఎవరో కాదు మన క్రిష్ ఫ్యామిలీ అందులో క్రిష్ కూడా ఉంటాడు
అప్పుడే క్రిష్ త్రిపురాని మొదటిసారి చూడడం
కృష్ణ కూడా త్రిపుర అదే మొదటిసారి చూడడం
అలా ఒకరికొకరు దూరం ఒక మినిట్ అలా చూపులు కలుపు కలుస్తాయి తర్వాత మళ్లీ చూపు తిప్పుకుంటారు అదే ఆటిట్యూడ్ గా వెళ్లి ఆపోజిట్ సోఫాలో కూర్చొని కాలు మీద కాలేసుకుని ఫోన్ కాల్ చేస్తూ ఉంటుంది త్రిపుర ఎవరినీ పట్టించుకోకుండా….
నందిని గారు విక్రమ్ గారు ఇద్దరు వెళ్లి వాళ్ళ అమ్మమ్మని పలకరిస్తారు
కానీ త్రిపుర మాత్రం భావంగానే ఉంటుంది ఏ భావం లేకుండా ఫేస్ లో సైలెంట్ గా చూస్తూ ఉంటుంది తలని పలకరించి ఎంతవరకు
క్రిష్ మాత్రం మనసులో అనుకుంటూ ఉంటాడు
ఇంత అందంగా ఉండి ఆమ్లికి రిలేటివ్ కానీ నాకే తెలియదు నా ముందు కాలు మీద కాలేసుకుని కూర్చుంటుంది ఇంత యాక్టివేట్ గా ఇంత పొగరుగా మళ్ళీ టైప్ రా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ ఒక్కటే స్థాపించింది నాకు ఎన్ని రోజులు పూట పోటీగా వచ్చింది ఈ లేడీయే నా అని మనుషులు అనుకుంటూ ఉంటాడు
త్రిపుర ఏదో మనసులో ఉన్నాయి తనకి వినిపించినట్టు క్రిష్ కెళ్ళి ఒక లుక్కేస్తుంది
అప్పుడు క్రిష్ త్రిపుర కెళ్ళి సైడ్ స్మైల్ ఇచ్చి నవ్వి ఇంకా మళ్ళీ చూపు పక్కకు తిప్పుకుంటారు ఇద్దరూ అదే పవర్ గా
ఇదంతా ఫస్ట్ నుంచి వీళ్ళిద్దరి కోపతో తాపాలను నందిని గారు విక్రమ్ గారు అలాగే త్రిపుర వల అమ్మమ్మ గారు ఒక దగ్గర కూర్చుని మాట్లాడుకుంటూ గమనిస్తారు
కానీ వాళ్ళిద్దరి దగ్గరికి వెళ్లి మాట్లాడే అంత ధైర్యం వీళ్ళకి లేదు రాదు కూడా వీళ్లకున్న ఆటిట్యూడ్ కి ఎవరి దగ్గరికి వెళ్లి మాట్లాడరు వాళ్ళ దగ్గరికి వచ్చి వీళ్ళు మాట్లాడు అలా ఇద్దరిని చూస్తారే తప్ప ఎవరిని మాట్లాడించే అంత ధైర్యం చేయరు
ఇంకా ఇక్కడ క్రిష్ వాళ్ళ చెల్లెలు వైష్ణవి ఉండిద్ది
తను ఫ్యామిలీ ఫంక్షన్ కి కొంచెం లేటుగా అటెండ్ అవ్వద్దు
నానమ్మ అనుకుంటూ త్రిపుర వాళ్ళ అమ్మమ్మ దగ్గరికి వెళ్ళింది
ఇప్పుడు అర్థమైంది అనుకుంటా వల్లే వాళ్ళిద్దరి మధ్య ఉన్న రిలేషన్ మీకు ఇంకా మీకు చెప్పనక్కర్లేదు వరుసకి ఏమవుతారో వాళ్లకున్న ఫ్యామిలీ గొడవల వల్ల వేరువేరు అయిపోయారు అప్పటినుంచి తను ఒక్కతే స్థాపించింది అంతే పొగరుగా అప్పటినుంచి ఎవరూ తనకి సపోర్ట్ చేయలేదని కోపంతో ఇప్పటివరకు వాళ్ల ఫ్యామిలీలో కలవదు మాట్లాడదు కానీ క్రిష్ త్రిపుర ఇద్దరు మాటలు వినడమే కానీ ఇప్పటివరకు ఒకరినొకరు చూసుకోలేదు
కానీ క్రిష్ మాత్రం ఎందుకు త్రిపుర ని చూసిన వెంటనే మళ్లీమళ్లీ చూడాలనిపిచ్చే అంత బాగుంటుంది కాబట్టి తను ఫస్ట్ లుక్ లోనే పడిపోతాడు మన విక్రం దానికి ఏదో మాయ చేసినట్టుగా అటువంటి దొంగ చూపులు చూస్తూ ఉంటాడు ఇంకా అక్కడ ఉండి త్రిపుర ఎదురుగా ఉండి చూపులు తట్టుకోలేక బాణాల గుచ్చుకుండేసరికి పర్సనల్ లోన్ లోకి వెళ్ళిపోతాడు
అది చూసిన తేజ కృష్ వెళ్తాడు తన పర్సనల్ రూమ్ లోకి
ఏమైంది క్రిష్ ఏమైంది ఇలా సడన్‌గా వచ్చేసావు ఎవరితో మాట్లాడకుండా అని అడుగుతాడు తేజ
ఏం లేదురా అదిగో వచ్చింది కదా అది అప్పటినుంచి చూడు ఎలా చూస్తుందో దాన్ని చూపులతోనే చంపేస్తుంది అక్కడ ఉండలేక ఇక్కడ ఉండలేక వచ్చాను
ఓ నీ మరదలు త్రిపురాని చూసాను నువ్వు ఇక్కడికి వచ్చింది అని తీసి చేస్తూ నవ్వుతూ ఉంటాడు తేజ
అంతే ఆ మాట విన్న క్రిష్ కి ఒళ్ళు మండిపోయి వాటర్ బాటిల్ తీసి తేజ మీదికి విసిరేస్తాడు ఫోర్స్ గా
ఎందుకురా అంత కోపం నీ మరదలు గురించి నీ గురించి గానీ చెప్పింది ఎందుకు నీకు అంత కోపం అయినా లేడీ టైగర్ కాదురా అత్రిపురా అది నీ మరదలు రాగాలు తీస్తారు వికరిస్తున్నారు
ఒరేయ్ నువ్వు అక్కడ ఉండి బతికి పోయావు రా ఇక్కడికి రా నా దగ్గరకు వచ్చి మాట్లాడరా తేజ అని అడుగుతాడు అంటాడు
వద్దులే బాబు ఇప్పుడు నీ చేతిలో చావడం ఎందుకు నాకే అసలే ఎన్నో అసలున్నాయి పెళ్లి కావాలి పిల్లల్ని కనాలి వాళ్ల పిల్లల్ని చూడాలి నీలాగా ఒంటరిగా అయితే నేను ఉండలేను కదా కోపత ఆపాలకి అని ఆ రూమ్ లో నుంచి మళ్లీ ఏం చేస్తాడు కొడతాడు అని భయంతోటి క్రిష్ కోపాన్ని చూసి గబగబా బయటికి వెళ్లిపోతాడు తేజ
( ఇక్కడ ఇలా ఫ్యామిలీ గురించి చెప్పాలంటే నందిని గారు ప్రభాకర్ గారు వీళ్ళిద్దరి భార్యాభర్తలు వీళ్ళిద్దరికి పుట్టిందే కృష్ణ అదే సాయి కృష్ణ మన క్రిష్ తర్వాత వాళ్ళ చెల్లెలు వైష్ణవి ఇల్లు అనేది ఒక ఫ్యామిలీ ఇంకా ఆపోజిట్ గా ఉండేది వైష్ణవి వైష్ణవి వాళ్ళ తల్లిదండ్రులు ఒక కారు యాక్సిడెంట్ లో చనిపోయారు అప్పటినుంచి వాళ్ళ అమ్మమ్మ మంచిగా చూస్తూ మోస్తూ ఉంది ఇంకా వీళ్ళకి మరదలు ఎలా అయింది అని మీ అనుమానం కదా త్రిపుర వాళ్ళ అమ్మ ఇక్కడ ఉండే అమ్మమ్మ అని పిలిపించుకుంటుంది ఆ పెద్దావిడ త్రిపుర వాళ్ళకి అమ్మ అంటే విక్రమ్ గారికి తల్లి
మన క్రిష్ కి నానమ్మ అవుతుంది అలా బావ మరదలు అవుతారు త్రిపుర క్రిష్ ఇద్దరు ఒకళ్ళ కంటే ఒకళ్ళు పడదు కానీ విక్రమ్ కి మాత్రం ఫస్ట్ లుక్ లోనే చూడగానే నచ్చేస్తుంది త్రిపుర కానీ బయటపడడు ఆ కోపానికి ఆటిట్యూడ్ కి త్రిపురం మాత్రం ఇంక అసలు పట్టించుకోదు క్రిష్ కంటే ఓవర్ టెక్ కోపం ఎక్కువ పొగరెక్కువ ఒక్కతే కష్టపడి పైకి వచ్చినందుకు ఆ మాత్రం పొగరుండాలి కదా అసలే ఆడ పిల్ల ఎవర్ని పట్టించుకోదు క్రిష్ అయితే ఇంక అసలు దిగదు )😂😂
క్రిష్ రూమ్ లో ఉండ బుద్ధి కాక మల్లి క్రిష్ బయటకు వస్తాడు…
తను బయటికి వచ్చి చూస్తే సరికి అక్కడ ఎవరో ఉండరు
ఎవరు అంటే అందరూ ఉంటారు పెద్ద పెద్ద విఐపి వాళ్ళు అందరూ వచ్చి ఉంటారు కానీ త్రిపుర వాళ్ళ అమ్మమ్మ పక్కన మురళి వీళ్ళ ముగ్గురే వచ్చారు కాబట్టి వీళ్ళు ముగ్గురు కనిపించరు
వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్లి అడుగుతాడు…
డాడ్ ఇక్కడ ఇంతకుముందు నానమ్మ వచ్చింది కదా ఏది డాడీ అని అడుగుతాడు క్రిష్
ఓ వాళ్ళింటికి వెళ్లిపోయారు క న్నా అని అంటాడు విక్రమ్ గారు
వాట్ వాట్ ఆర్ యు టాకింగ్ అప్పుడేనా జస్ట్ 15 మినిట్స్ అయింది ఇప్పుడే వెళ్లిపోయారా ఇంటికి ఏంటి డాడీ నానమ్మతో నేను ఒక్క మాట కూడా మాట్లాడలేదు అని అంటాడు
ఇంక నందిని గారు దగ్గర కెళ్ళి ఏంటి విక్రమ్ కొత్తగా మాట్లాడుతున్నావ్ నానమ్మతో నువ్వు ఎప్పుడైనా మాట్లాడావా అసలు ఎవరితో మాట్లాడవు అలాంటిది ఇప్పుడు ఇంత కోపంగా మాట్లాడుతున్నావ్ దట్టు వాళ్ళు వెళ్ళిపోయినందుకు మాట్లాడుతున్నావ్ నానమ్మ కోసమా లేకపోతే త్రిపుర కోసమా ఇంటెక్స్ గా అడుగుతుంది…
వాట్ ఆర్ యు టాకింగ్ మామ్..
నీ కోడలు ఏమన్నా పైనుంచి దిగి వచ్చింది అనుకున్నావా లేకపోతే నేను తనని ఏమన్నా ప్రేమిస్తున్నాను అనుకున్నవా అసలు ఏమనుకుంటున్నా వు నువ్వు అని కోపంగారుస్తాడు వాళ్ళ అమ్మ మీద
ఏ క్రిష్ ఎవరి దగ్గరికి వెళ్లి అడుక్కోడు ఈ కృష్ణుని చూసి అందరూ వెనుక పడాల్సిందే అలాంటిదే నీ కోడలు ఎంత ఆ త్రిపురాని కచ్చితంగా చిటికెలో నా కాళ్ళ దగ్గరికి ఏ ఇయర్ ఎండ్ అయిపోయేలోపు నా కాళ్ళ దగ్గరికి ఆ త్రిపురాని రప్పించుకోలేదనుకో నేను మళ్ళీ కృష్ణే కాదు అమ్మ అని కోపంగా చెప్పి అక్కడ నుంచి పార్టీ నుంచి వెళ్లిపోతాడు దట్టు తేజ అని తోడు కూడా తీసుకెళ్తాడు
తేజ క్రిష్ ఇద్దరు కలిసి పంపు కి వెళ్తారు
ఫుల్ గా తాగుతాడు క్రిష్ ఎందుకంటే తన మనసులో త్రిపుర రూపమే మెదులుతూ ఉంటుంది
ఇన్ ఇయర్స్ లో నీ మీద కోపం పెంచుకున్నాను త్రిపుర నువ్వు నా మరదలు అని తెలిసిన గాని అలాగే నన్ను చూడలేదు నన్ను పట్టించుకోవాలేదనుకో కోపం పెంచుకున్నాను కానీ ఈ రోజే నిన్ను చూశానే ఒక మగ రాయుడిలాగా వచ్చావు నన్ను పడేసి నన్ను పడేసే మీ మాయలో వెళ్లిపోయావు కనీసం ఒక్క మాట కూడా మాట్లాడలేదు నేనేం చేశాను నేను ఏ ఒక్క ఆడదాన్ని నేను ఇంతవరకు తాకలేదు అలాంటిది నీకెళ్లి చూస్తే కూడా నన్ను పట్టించుకోవాలి ఐ విల్ గిల్ గివ్ చెప్పురా ఇంక నుంచి అసలైన ఆట స్టార్ట్ అవుతుంది చూడు నాకున్న ఒకే ఒక్క శత్రువు నువ్వే త్రిపుర అని కసిగా అంటాడు మనసులో క్రిష్…..
ఏంట్రా బావా ఏంటి క్రిష్ ఇంత తాగుతున్నావ్ అది ఇప్పుడు సడన్‌గా ఫంక్షన్ నుంచి వచ్చావు నిజం చెప్పు రా ఏమైంది రా అని అడుగుతాడు తేజ
తేజ సైడుకి కోపంగా ఒక లుక్ ఇచ్చి ఏం లేదు నథింగ్ సరే ఇంటికి పోదాం పా ఇప్పటికే తాగింది చాలా ఎక్కువ అయిపోయింది వాళ్లు ఫంక్షన్ లో ఉంటే ఉన్నారు వాళ్లే అయిపోయినాక వస్తాలే మన ఇంటికి వెళ్దాం పా అని చెప్పి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు
ఇంకా ఇక్కడ మన లేడీ టైగర్ త్రిపుర మాత్రం 50 మినిట్స్ అంటే 50 మినిట్స్ వరకు ఉంటుంది ఫంక్షన్ లో తర్వాత ఇంటికి వచ్చేస్తుంది తను టైమింగ్ అంటే టైమింగ్ అంతే మురళి కూడా టైమింగ్ తోనే పాటిస్తాడు ఒక మినిట్ ఎక్కువైనా తక్కువైనా త్రిపురకి కోపం వస్తుందని అలా కోపం వస్తే మురళి త్రిపుర చేతిలో చావు దెబ్బలు తింటాడు
ఆ భయంతోనే త్రిపుర ఏ టైం కి చెప్తే ఆ టైం కి కరెక్ట్ గా ఫినిష్ చేస్తాడు టైం కి అన్ని పనులు
అలా టైం అయిందని తిరుపతికి చెప్పి అక్కడి నుంచి బయలుదేరిపోతారు ఇంటికి మురళి కూడా ఇంటికి వెళ్ళిపోతాడు
ఇక్కడ మన త్రిపురకి చావు దెబ్బలంటే గుర్తుకొచ్చేది ఏందంటే ఎప్పుడూ త్రిపుర ఎవరు దగ్గర ఓడిపోదు అది ఆటిట్యూడ్ అందరూ రాకల దగ్గరికి రావాలి క్రిష్ లాగే అదే కోపం అదే ఆటిట్యూడ్ గా ఉంటుంది నేను ఎవరి దగ్గరికి లొంగను నా కాళ్ళ మీద నేనే బతికాను ఒకలా మాట వినేది ఏంటి అని పొగరుగా మాట్లాడుతుంది
ఇంకా తనకి మార్షల్ ఆర్ట్స్ కుంఫు కరాటే వచ్చు ఏ ఒక్క అబ్బాయి అయినా ముట్టుకుంటే వాడికి చావు దెబ్బలు తరుపున చేతిలో ఆరోజు చచ్చిపోయినట్టే ఇంకా తన రక్తం కళ్ళ చూసేవరకు వదిలిపెట్టదు త్రిపుర అయితే అలాంటి లేడీ టైగర్ మాస్ పిల్ల మన త్రిపుర అలా ఉంది కాబట్టే బిజినెస్ రంగాలలో సక్సెస్ కాగలిగింది….
అలా ఇంటికి వచ్చి రెస్ట్ తీసుకుంటుంది ఆ ఈవినింగ్ కానీ ఏమీ ఆలోచించదు క్రిష్‌ని చూసి చూడనట్టుగా అసలు చూడలేదు అన్నట్టుగా ప్రవర్తించి మనుషులు కూడా ఏమి పెట్టుకోదు
ఎందుకంటే తనకి ఫీలింగ్స్ లేక కాదు తను ఒకప్పుడు బాధ పడ్డప్పుడు తల్లి తండ్రి చనిపోయినప్పుడు మొక్కలు కూడా దగ్గరికి రాలేదు బిజినెస్ లో కానీ తన చదువులో కానీ ఎవరు హెల్ప్ చేయలేదు ఆ టైంలో త్రిపుర దగ్గర ఒక రూపాయి కూడా లేదు పార్ట్ టైం జాబులు చేసుకుంటూ హాస్టల్లో ఉండి కష్టపడి పైకి వచ్చింది తన కష్టా జీతంతోటి అందుకని పొగరు కోపం ఫ్యామిలీ మీద ఉప్పల్ తో కూడా మాట్లాడదు కష్టాల్లో సాయం చేయని ఫ్యామిలీ ఇప్పుడు బిజినెస్ గా పట్టుపై నా చెయ్యి పైన ఉండేసరికి ఎప్పుడు ముందుకొచ్చి మాట్లాడదామని చూస్తున్నారా నువ్వు పెద్ద ఇడియట్స్ అందుకనే ఫ్యామిలీ మీద ఎలాంటి ఫీలింగ్స్ పెట్టుకోకూడదు అని ఎప్పుడూ భావిస్తూ ఉంటుంది మనసులో
తను అలా కష్టపడి పైకి వచ్చే నందిని గారికి విక్రమ్ గారికి తెలుసు ఆ స్పోర్ట్స్ విక్రమ్ క్రిష్ కూడా తెలుసు తనంత కష్టపడి పైకి వచ్చింది కాబట్టి ఇక్కడ ఒక మూలన క్రిష్ అంటే ఇష్టం ఎందుకంటే ఒక అమ్మాయి ఎవరు కింద ఉండకుండా తన కష్టాలు క్రిష్ జీతంతో కాళ్ల మీద పైకి వచ్చి పొగరుగా అదే ఆటిట్యూడ్ గా బిజినెస్ రంగాలలో సక్సెస్ అయ్యే ఇండియాలోనే కష్టంగా నిలబడాలి అంటే అలాంటిది అమెరికాలో కూడా త్రిపుర ఆఫ్ ఇంట్రెస్ట్ కంపెనీని స్థాపించింది. అంటే మామూలు విషయం కాదు అందుకని తన ఆటిట్యూడ్ తన పొగరు వచ్చి కొంచెం ఉంటుంది త్రిపుర కానీ గుర్తుకొస్తుంది…..
కానీ మన త్రిపుర బేబీ మాత్రం ఏం పట్టించుకోదు ఎప్పుడు త్రిపుర మనసులో ప్రేమ చిగురుస్తుందో త్రిపుర క్రిష్ ఇద్దరి ఎప్పుడు కలుస్తారో ఎప్పుడు ప్రేమలో పడతారో చూద్దాం ముందు ముందు ఎపిసోడ్స్ లో ఎలా ఉంటుందో……
కామెంట్….
Swipe left/right or tap the sides to turn pages