వేధించిన మనసు – 3
బాగా చదుకొని,,మంచి మార్కులు తెచ్చుకుంది,,, పెద్ద కాలేజీ యందు చేరింది,, రెండు సంవత్సరాలు బాగా చదివింది…
అలాగే డిగ్రీ చేస్తే నాన్న అంటే,, సరే అమ్మ అని తనను పక్కనే ఉన్న పట్టణంలోని కాలేజీ చేర్చారు… రెండు సంవత్సరాలు బాగా చదివి,,, ముడవ సంవత్సరలో బతుకమ్మ పండుగ రోజు,, ఒక అబ్బాయి చెయ్యి పట్టుకొని ఇంటికి తీసుకొని వచ్చింది…
నాన్న అబ్బాయి నేను ప్రేమించే అబ్బాయి,, నేను తననే పెళ్లి చేసుకుంటా అని మాట్లాడింది… మా అమ్మకు కోపం వచ్చి,, చెంప మీద చేతి అచ్చులు పడేలా ఒక్కటి కొట్టింది….
నాన్న ఒకే మాట నా కూతురిని ఏమి అన్నకు అని అమ్మను తిట్టి,, ఇంట్లో పొమ్మన్నాడు…. అంతే అమ్మ ఎదురు ఏమి అన్నలేక,, లోపాలకి వెళ్ళిపోయ్యింది…
అమ్మ చిత్ర నీకు నచ్చితే సరిపోదు తల్లి,, ని జీవితాంతం మంచిగా చూసుకునే వాడే ఉండాలి అని అన్ని రకాలుగా నచ్చచెప్పాడు అని చిత్ర దేనికి ఒప్పుకోలేదు…
ఏమి చెయ్యాలో తోచ్చాక,, ఇద్దరికి ఘనంగా పెళ్లి చేసాడు… ఎందుకు కంటే ఎదిగిన కూతురిని అందరిలా తండ్రిలా హద్దులు పెట్టి పెంచలేదు…
ఎంత ఎదిగిన,, చిన్న పిల్లలనే గుండెల మీద తన్నించుకొని మరి పెం డు చిత్రను మా నాన్న … తన మాటే వేదంలా నడిచాడు మన నాన్న…
ప్రతిది దగ్గర నుండి చూసుకునే వాడు చిత్రకు మా నాన్నే…సరిగ్గ ఒక సంవత్సరం తరువాత,, బతుకమ్మను అందరూ ఇంటి నుండి గోదావరిమ్మ ఇంటికి సగానoపుతే,,, మా ఇంటి బతుకమ్మని గోదావరి నుండి ఇంటికి తీసుకొని వచ్చారు…
అది చూసినా మా నాన్నే,,ఏమి మాట్లాడక చిత్రను ఒక్కసారి చూసి అక్కడే కుప్పకులాడు… ఏమి అర్ధం కాక నేను మా ఊరిలో తెలిచినా వైద్యుడుని పిలుచుకొని వచ్చా ఇంటికి….
నాన్నను చూసి,,, ప్రాణం పొయ్యింది ఆయన చెప్పగానే,, నా కాళ్ళు,, చేతులు ఆడలేదు..అమ్మ అది విని కళ్ళు తిరిగి పడిపోయింది…
మా చుట్టాలు అందరూ ఉన్న ,,, మా చెట్టుంతా బలం పొయ్యింది అని నేను…కంటి పాపల చుసిన కూతురు,,, ఐదవతనానికి గొప్పగా చెప్పుకునే నాన్న లేరు అని తెలిసిన కొన్ని గంటలలోనే,, అమ్మకు పక్షపాతం వచ్చింది…
మా చుట్టాలు అందరూ వచ్చి,, అన్ని కార్యక్రమలు చేసి వెళ్లారు… ఏమి జరిగిందో తెలియదు,, మా బావ ఎక్కడ దొరకలేదు… కొన్ని రోజుల తరువాత మా చెల్లికి కట్నం కింద ఇచ్చిన ఆస్తులు అమ్మకొని,, ఎక్కడో పారిపోయాడు అని తెలిసింది….
పోలీస్ స్టేషన్ చుట్టూ,, పోలీస్ చుట్టూ ఎంత తిరిగిన లాభం లేదు అనిపించింది…… అటు అమ్మ వైద్యంకు,, ఇటు చెల్లి కొరకు తిరిగుతున్న సమయంలో,,నా ఆస్తులు నా చుట్టాలే అన్ని దోచుకున్నారు అని తెలిసి,, ఎవరిని ఏమి అడగక అమ్మను తీసుకొని ఏటు అయ్యిన వెళ్ళిపోదాం ఆలోచలు వచ్చింది…
ఆస్తులు చాలా తక్కువ రేటుకు అన్ని అమ్ముకొని , వచ్చిన డబ్బులు,,,కొంత దాచిన డబ్బును తీసుకోనివచ్చాను ఇక్కడికి…
ఇక్కడికి వచ్చాక కొన్నిసార్లు రోజులనే అమ్మ హాస్పిటల్ జాయిన్ చేశాను… బాగా ఖర్చు అయ్యింది అన్నారు డాక్టర్… ఉన్న డబ్బుతో ముందు వెనుక ఆలోచించకుండా అన్ని అమ్మ మేడిషన్కు పెట్టాను…
చివరి అమ్మే నన్ను నన్ను ఒంటరిని చేసి వెళ్ళిపోయింది…. ఇటు దిక్కు తోచని పరిస్థితిలో అమ్మను దహన కార్యక్రమలకు ,, మీ నాన్న సాయం చేసాడు… అలా మీ నాన్న దగ్గరకు కొన్నిసార్లు రోజులలో పని చేరాను…మంచిగా పని చేస్తున్నాను…
అలా రోజులు ముందుకు సాగదీసాను 8 నెలల వరకు,,ఒక రోజు మీ నాన్న గారు వచ్చి,, చావు ఇంట్లో పెళ్లి జరిగితే మంచింది రంగా అని అన్నారు…
నాకు అర్ధం కాలేదు ఎవరికీ గురించి ఈ మాటలు అనుకున్న,, ఎవరు గురించి నాకు ఎందుకు గురువు గారు అన్నారు.. ని గురించి రంగా,, మంచి అమ్మాయి ఉంది బాగా చదువుకుంది…
ఒకసారి చూసి,, నచ్చితే ని అభిప్రాయం చెప్పు అని నవ్వుకుంటూ చెప్పారు… నాకు ఏమి అర్ధం కాలేదు ఆ రోజు అంత ఇదో తెలియని మనసు సంఘర్షణ..
ఒక వారం రోజులు ఇలాగే అనిపించింది ఎందుకో అర్ధం అవ్వలేదు… తరువాత రోజు మీ నాన్న నన్ను ఇంటికి పిలిచారు..
ఎందుకో అనుకున్న కానీ,, నన్ను కూర్చోబెట్టి,, ఇదిగో అమ్మాయి,, పేరు లక్ష్మి,, డిగ్రీ చదివింది…
వంట వార్పు అన్ని బహు బాగా వచ్చు,,, తింటే,, నోట్లో వేళ్ళు కోరుకుంటారు అని చెప్పుకుంటా నవ్వారు..అప్పుడు నువ్వు ఎవరో అనేది నాకు కూడా అర్ధం కాలేదు….
నా మంచి కోరి చేస్తున్నారు ఏమో అనుకున్న,,, తరువాత అమ్మ లక్ష్మి నువ్వు అబ్బాయితొ ఏమి అయినా మాట్లాడుతావా అని అడిగారు… లేదు నాన్న గారు మీ ఇష్టమే నా ఇష్టం అన్నావు నువ్వు.. అప్పుడే షాక్ అయ్యాను.. గురువు గారి కూతురివి నువ్వు అని కొన్ని క్షణాలు అలాగే ఉంది పోయాను ఏమి అర్ధం కాకా….
ఇంకా ఉంది…
ప్లీజ్ ఇగ్నోర్ మిస్టేక్స్…….
Swipe left/right or tap the sides to turn pages