New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
వేధించిన మనసు – 1

వేధించిన మనసు – 1

ఇంట్లో అందరూ సంతోషంగా ఉంటే,, తను మాత్రం ఎదో వెలితి ఉన్న దానీ వల్లే,, తన గదిలో ఉంది…

 

 

 ఏదో దీర్ఘకాల ఆలోచనలు మునిగి తేలుతుంది.. ఎన్ని ఆలోచనలు చేస్తున్న మనసు,, మనసులా లేదే మంచి ఇల్లు ఉంది,, చదువు ఉంది,, అందం,, ఆశ్యర్యం అన్ని ఉన్నాయి కానీ ఇదో వెలితి బాధ…నా చుట్టూ ఉన్న అందరూ తనను బాగా చూసుకుంటారు…….కానీ మనసు,, మనసులా లేని ఏదో తెలియని ఘర్షణ,,, మౌనం వీడని భాదనా…..

 

కానీ మరి నాన్న గారు తనను ఎందుకు దూరం పెడుతున్నారు తెలియదు,, ఇ ప్రశ్నకు సమాధానం కూడా లేదా మరి???…..ఏంటి ఈ బాధ దేవుడా అని ఏడుస్తూ కూర్చున్న తనను ఏదో దబ దబ వినికిడికి,, ఈ లోకంలోకి వచ్చి చుస్తే,,, వాళ్ళ అమ్మ పిలుస్తుంది బయట నుండి అని అర్ధం అయ్యింది …….

 

గది తలుపులు తెరిచి చెప్పు అమ్మ అని అడిగింది…… వాళ్ళ అమ్మ జానూ తల్లి అన్నo తిన్నాడానికి రావా తల్లి అని అంది…..

 

ఆమ్మ ఆకలి లేదు మా,,, దయచేసి నన్ను సత్తాయించకు మా అని అంటుంది జానూ…కానీ తల్లి నిన్ను నాన్న గారు రమంటున్నారు,,, ఎదో ముఖ్యమైన విషయం మాట్లాడాలి అంట ఇంకా నీ ఇష్టం జానూ అని చెప్పి వెళ్ళిపోయింది…

 

ఏదో విషయమా,, ఏంటి అది అని బుర్ర గోకుంటూ,, తల్లీ వెనుక వెళ్ళింది…అందరూ తిన్నడాకి కూర్చున్నారు.. తను కూడా కూర్చొని,,, ఇదో విషయం అంట కదా నాన్న గారు,, మాట్లాడాలి అని చెప్పారంట కదా అని చెప్పి తల కిందికి వచ్చింది…

 

అ జానూ నీకు మంచి పెళ్లి సంబంధం వచ్చింది. అబ్బాయి మంచిగా చదువుకున్నాడు,,, ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు… నెలకు 50,000 జీతం వస్తుంది…

 

ఒకసారి అబ్బాయి చూసి,, మాట్లాడిన తరువాత నీ ఇష్టం చెప్పు,,కానీ ఇష్టం లేదు,, నచ్చలేదు,,, నాకు వయసు లేదు అని ఎదురు తిరిగి గొడవ మీ అమ్మతో పడితే బాగోదు… ఇందులో మీ అమ్మ హస్తం ఏమాత్రం లేదు…

 

అంత నేనే చూసి నీకు ఏది మంచిది,,, ఏది చెడ్డదని చూసి మరి నిర్ణయం తీసుకున్నాను… ఎల్లుండి అబ్బాయి వాళ్ళు ఇంటికి వస్తారు…

 

అప్పుడు చూసి నిర్ణయం ఏంటో స్పష్టంగా చెప్పు..

ఇంకా తిని పడుకో అని నాన్న గారు చెప్పి విశ్రాంతి తీసుకుని వెళ్లిపోయారు….

 

 తింటూనే అమ్మతో వాదన మొదలు పెట్టాను.. ఎందుకమ్మా ఇప్పుడే పెళ్లి చేస్తున్నారు.. నేను మీకు అంత భారం అయిపోయినా,,,నా వయసు ఏమి 20 పైన కూడా లేదు అయినా ఇప్పుడు పెళ్లి చేసి,, ఏమి సాధిస్తామని చూస్తున్నారు…

 

 నేనంటే ఇంట్లో ఎవ్వరికి ఇష్టం లేదు…ఒక్క గాని ఒక కూతురునీ ఉన్న దాని మనసుకు ఎవరు విలువ విలువ ఇవ్వడం లేదు… చ మీతో వాదించడం కన్నా నా దారిని నేను పోవడమే మంచిదని ఏడ్చుకుంటే వెళ్ళిపోయింది జానూ…

 

 రాహుల్ తిను అక్క వెళ్ళిపోతే వెళ్ళిపోయింది గాని,, తినేసి గదికెళ్ళి పడుకో… అమ్మ అక్క ఎందుకు ఏడుస్తుంది,,ఎప్పుడు అక్క ఎందుకు ఏడిపిస్తేనే ఉంటారు… పాపం అక్క ఎంత బాధ పడ్డదో ఏంటో అనుకుంటూ రాహుల్ కూడా తిన్న కూడా వెళ్లి పడుకున్నాడు…

 

 ఎవరెవరు కోపాలు నా మీద చూపించి నాతో వాదన పెట్టడంలో ముందుంటారు కానీ,,, తండ్రికి ఎదురు వెళ్లి సమాధానం చెప్పడం కానీ చేత కాదు… ఉల్టా నన్నే అంటారు అందరూ కలిసి..

 

మొగుడు ఆలా,,, పిల్లలు ఇలా సరిపోయింది నా జీవితం ఇలా… అన్ని సర్దేసి పడుకొని కి వెళ్ళిపోయింది లక్ష్మి…

 

గదికి వెళ్లి రంగనాధ్ తో వాదనకు దిగింది లక్ష్మి… ఇప్పుడు జానూ పెళ్లి చేసి అంత ఏమి ఘనకార్యం చేదాం అని చూస్తున్నారు… దాని పెళ్లికి ఇప్పుడేం తొందరగా వచ్చింది,,, ఇప్పుడిప్పుడే 18 సంవత్సరాలు దాటి 19 ఏటకు వచ్చింది..

 

 ఇప్పుడే పెళ్లి చేసే వయసు కాదు కదా చదువుకుంటుంది…. చదువుకుంటే ఏమవుతుంది… అప్పుడు లెక్క పిల్లను దగ్గర తీసుకొని ప్రేమగా, ఓపికగా చెప్పొచ్చుగా,, ఎందుకు కోపంగా చిరాగ్గా చెప్పి పిల్లను ఎందుకు ఏడిపిస్తారు…

 

 ఎదిగిన పిల్లతో ఎలా మాట్లాడాలో నేర్చుకొని దానితో అలా ప్రవర్తించండి…అంతే కానీ జాను మనసు నొప్పించుకునేలా ప్రవర్తించకండి… ఇంటి ఆడపిల్ల కన్నీరు ఇంటికి మంచిది కాదంటారు…

 

 ఇది మనసులో పెట్టుకొని,, పిల్లలతో ప్రేమగా ఓపిక మాట్లాడండి… ఏంటి లక్ష్మీ నోరు ఉంది కదా అని ముందు వెనుక ఆలోచించకుండా పారేయొద్దు…

 

 నాకు తెలియదని ఆడపిల్లతో ఇ విధంగా ప్రవర్తించాలి అని…. ఒక వయసు వచ్చిన తర్వాత ఆడపిల్లల్ని ఎ విధంగా ఉండాలో అదే విధంగా ప్రవర్తిస్తే వాళ్లకు మంచిది మనకు మంచిది…

 

 చాలా ఆలస్యం అయినట్టు ఉన్నది ఇక పడుకో… రంగనాధ్ ఆలా చెప్పి అటు వైపు తిరిగి పడుకున్నాడు …

 

జానూ మాత్రం గోదావరి,, గంగను కళ్ళలో నింపుకొని ఎటు తేలని ఆలోచనల మధ్య కన్ను మూసుకుపోయింది….

 

 ఉదయం లేచి ఎవరి పనులు వాళ్ళు చేసుకుని,,, తమ్ముడు,, స్కూల్ కు వెళ్ళిపోయాడు… నేను మాత్రం నాన్నగారి కోసం బయట వేచి ఉన్నాను…..

 

నాన్న బండి తీసుకొని వచ్చారు నా ముందుకి… నేను బండి ఎక్కగానే బయలుదేరింది… జాను రాత్రి కొంచెం కోపంలోని చెప్పాను కానీ,,,, ఈ నాన్న ఎందుకు చెప్పాడో అర్థం చేసుకో అమ్మ…

 

 మంచి అబ్బాయి,, అతనితో మంచి జీవితం ఉంటుంది నీకు జానూ ,, వాళ్ల కుటుంబం కూడా చాలా మంచిది…,, చాలా సంవత్సరాల నుండి చూస్తున్నాను అబ్బాయిని,, చీమకు కూడా హానిచేయని గుణం అతనిది….

 

 

ఇంకా ఉంది……

 

ప్లీజ్ ఇగ్నోర్ మిస్టేక్స్…