New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
శాడిస్ట్ సైకో – 4

శాడిస్ట్ సైకో – 4

రిషిత చేసేది ఏమి లేక  సైలెంట్ గా తినిపిస్తుంది.

 

రేయన్ష్ వాడి చేతులకి పని చెప్పి రిషి ని ఏక్కడేక్కడో  టచ్ చేస్తూ ఉంటాడు.

 

ఏవండీ మీరు ఆలా టచ్ చేస్తే నేను ఎలా తినిపించాలి అని అడుగుతు రేయన్ష్ వైపు చూస్తుంది…

 

 

రేయన్ష్ మాత్రం. వాడి పని వాడు చేసుకుంటూ తినిపించాలి మీరు చేసిన పనికి నా చెల్లి జీవితం ఎలా అయిపొయింది నీ అన్న గాడికి పనిషమెంట్ అంటే నిన్ను బాధ పెట్టడమే కాబట్టి నీకు తాళి కట్టి తీసుకొచ్చి ఇక్కడ పడేసా అని చెప్తూ ఫాస్ట్ గా తినిపించవే ఆఫీస్ కి వెళ్ళాలి అంటాడు.

 

 

రిషి ఎలాగోలా రేయన్ష్ కి టిఫిన్ తినిపిస్తుంది.రేయన్ష్ నీకు తినిపించిన అని అడుగుతాడు రేయన్ష్. వద్దు అండి మీరు టిఫిన్ తినద్దు అన్నారు కదా అని చెప్తుంది.

 

రేయన్ష్ తినద్దు అన్న కానీ నేను తినిపిస్తే తినద్దు అనలేదు కదా అని చెప్పి మెయిడ్ ని పిలిచి కారం తీసుకుని రమ్మని చెప్తాడు రేయన్ష్.

 

ఏవండీ కారం ఎందుకు అని భయం గా చూస్తుంది. నేను చెప్తనే వెయిట్ అంటూ మెయిడ్ కారం తెచ్చి అక్కడ పెట్టగానే out అన్నటడు రేయన్ష్ ఆ మెయిడ్ తల దించుకుని వెళ్ళిపోతుంది…

 

రిషి ని అలానే ఒడిలో కూర్చో పెట్టుకుని కారం ప్లేట్ లో వేసి 2 దోసలు వేసి తినిపిస్తాడు.

 

రిషి నాకు వద్దు అని తల ఊపుతుంది ఇప్పుడు కానీ నువ్వు తినకపోతే ఫస్ట్ నైట్ ఇప్పుడే అవుతుంది అంటాడు రేయన్ష్.

 

వద్దు తింటాను అని చెప్పి  రేయన్ష్తితినిపిస్తూ ఉంటే తింటుంది కళ్ళలో నీళ్లు కారిపోతున్న జాలి లేకుండా అలాగే రెండు దోషలు తినిపిస్తాడు.

 

 

కారం తట్టుకోలేక వాటర్ తాగుదాం అని వాటర్ తీసుకుంటే ఇవ్వదు రేయన్ష్. ఇంకా చెయ్యాలో తేలిక కారం ఎక్కువ అవుతుంది ఉంటే రేయన్ష్ ని దగ్గరికి లాక్కుని పెదాలు అందుకుంటుంది రిషి..

 

 

రేయాన్ష్  షాక్ రిషి ఆలా చేస్తుంది అని కలలో కూడా అనుకోడు. వాడి ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా తేలిక అలానే ఉంటాడు రిషి తన నోట్లో ఉండే కారం రేయన్ష్ పెదాలకి వెళ్లేలా చేస్తుంది. వాడికి ఆ కిస్ లో కారం తెలిసి కంట్లో నుంచి కన్నీళ్లు వస్తాయి అప్పుడు వాడ్ని వదిలి ఉపిరి తీసుకుంటు వాడి మొకం చూస్తుంది.

 

 

అప్పటికే హీరో గారి మొకం ఎర్రగా అయిపోయి ఉంటుంది.

 

రిషి అది చూసి బయపడి రెండు అడుగులు వెనక్కి వేస్తుంది. రేయన్ష్ రిషి దగ్గరికి వెళ్లి నువ్వు ఎం చేసావ్ ఇప్పుడు ఎంత దైర్యం ఉంటే నాకే ముద్దు పెడతావ నువ్వు.

 

నైట్ కి రెడీ గా ఉండు అని తన సమాధానం తో కూడా పని లేకుండా బయటికి వెళ్తాడు రేయన్ష్.

 

 

రిషి అక్కడే కూర్చొని ఏడుస్తుంది ఉంటుంది. నైట్ కి మరి జరుగుతుందో ఏమో అని భయం రిషి కి.

 

అప్పుడే రిషి భుజం పై చెయ్యి పడుతుంది.ఎవరు అని చుసిన రిషికి అక్కడ రితి కనిపిస్తుంది.

 

 

రితి నువ్వు కూడా ఇంట్లోనే ఉన్నావా అని హాగ్ చేసుకుంటుంది. రిషి ని దూరం జరిపి ఇంకా బతికే ఉన్నానా అని హ ఆశ్చర్యo. నీ అన్న నన్ను ఎంత మోసం చేసాడు..

 

 

నువ్వు తప్పుగా అనుకుంటున్నావు రితి మా అన్న ఆలా చెయ్యదు నన్ను నమ్ము రితి ప్లీజ్ అని బ్రతిమలుతుంది రిషి అయినా వినకుండా.

 

మా అన్న చెప్పాడు నీతో జాగ్రత అని కొంపతీసి నన్ను పైకి పంపే ప్లాన్ చేసాడు నీ అన్న అని సీరియస్ అవుతుంది రిషి.

 

@@@@@@@@@@@@@@@@@@@

 

 

రేయన్ష్ ఆఫీస్ కి వెళ్తాడు అక్కడికి వెళ్ళాక. తన సీక్రెట్ ఏజెంట్ కి కాల్ చేసి ఇంకా నేను చెప్పిన పని అవ్వలేద విమర్ష్ అని గట్టిగ అరుస్తాడు రేయన్ష్.

 

విమర్ష్ సార్ నేను ట్రై చేస్తున్న ఒకటి 2 డేస్ లో మీకు చెప్తా సార్ అని చెప్తాడు.

 

 

రేయన్ష్ త్వరగా కనుక్కో నాకు 2 డేస్ లో రెసుల్త్ కావాలి అని కాల్ కట్ చేస్తాడు.

 

 

కాల్ కట్ చేసాక రిషి గురించి ఆలోచిస్తూ ఉంటాడు.. ఒకటి వైపు బాధ ఒకవైపు కోపం ఇంకా అక్కడ ఉండడం ఇష్టం లేక ps కి వెళ్తాడు.

 

రేయన్ష్ అక్కడికి వెళ్లి ఫెసిలిటీస్ బాగున్నాయా యోగ అని అంటాడు.

 

యోగ ఉలిక్కిపడి రేయన్ష్ వైపు చూసి బావ నేను ఏ తప్పు చెయ్యలేదు బావ నన్ని ఒక్కసారి నమ్ము బావ అని అంటాడు యోగ 

 

చి నోర్ముయ్ నీ మాటలు నీ చెల్లి మాటలు నమ్మడానికి నేను మరి పిచ్చి వాడిని కాదు మీరు చేసిన దానికి పడి రేట్లు మీకు ఇవ్వకుండా వదలను రా…

 

కంటిన్యూ…

మీ క్వీన్ 🌹

 

next part lo రేయన్ష్ రిషిని మరి చేస్తాడో 🫣🫣🫣🫣🫣