యశస్వి 💕 పూర్ణిమ
అక్కడ అంతా క్లియర్ చేసి మేనేజర్ కి చెప్పి మళ్ళీ వర్క్ కంటిన్యూ చెయ్యమని ఆర్డర్ వేసి అక్కడ నుంచి ఆఫీసు కి స్టార్ట్ అవ్వాలి అని కార్ దగ్గరికి వెళ్లి , డోర్ ఓపెన్ చేస్తూ ఉండగా…..
ఎవరో ఒకరు వెనక నుంచి యష్ తల మిద రాడ్ తో బలంగా కొట్టారు……
ఆ దెబ్బకి యష్ కళ్ళు బైర్లు కమ్ముత్తు ఉంటే అలాగే తల మిద చెయ్యి పెట్టుకొని , వెనక్కి తిరిగి చూసి అలాగే కింద పడిపోతాడు….
ఇనుప రాడ్ తో కొట్టడం వాళ్ళ తలలో నుంచి రక్తం కారుతూ ఉంటే , యష్ కి ఊపిరి సరిగ్గా ఆడదు….
యష్ నీ రాడ్ తో కొట్టిన యష్ కంపెనీ లో పని చేసే మేనేజర్ ఎవరికో కాల్ చేసి ” సార్…! మీరు చెప్పినట్టే మా సార్ నీ రాడ్ తో కొట్టాను ఆయన ఇప్పుడు చాలా క్రిటికల్ కండిషన్ లో భారంగా ఊపిరి పీల్చుకుంటూ ఉన్నారు…
ఇలానే వదిలేస్తే ఇంకో అరగంటలో ఆయన చనిపోతారు ” అని చెప్తాడు..