New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
అజేయ – 121
అజేయ Premium 6 min read

అజేయ – 121

       **  అజేయ -121**

 

“నన్ను ఒక సాధారణ లండన్ రీసెర్చర్ నుంచి… సమాజానికి ఉపయోగపడే ఒక గొప్ప ఆశయం ఉన్న వ్యక్తిగా మార్చినందుకు!” అని  ప్రేమగా అన్నాడు..రాఘవ్

 

సియా నవ్వి, అతడి నడుము చుట్టూ తన చేతులను వేసింది. ” నువ్వు ఎప్పుడూ నా వీరుడివే బావా! ” నీ ఆలోచనలకు రూపం ఇవ్వడం మాత్రమే నా పని..

 

మన ఫౌండేషన్ ద్వారా ప్రపంచంలో ఎంతోమందికి కొత్త జీవితం దొరుకుతుందనే ఆలోచనే నాకు అమితమైన ఆనందాన్ని ఇస్తోంది.” అని అంటుంది.. సియా ఇష్టం గా..

 

రాఘవ్ సియా నుదుటిపై ప్రేమతో కిస్ చేసి…

 

” హ్మ్మ్.. బేబీ రేపే మన టీమ్ లండన్ అండ్ హైదరాబాద్‌లలో ఫౌండేషన్ ల్యాబ్స్ నిర్మాణాన్ని ప్రారంభించబోతోంది..

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue