New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
అజేయ – 123
అజేయ Premium 6 min read

అజేయ – 123

       **  అజేయ -123 **

 

​రాఘవ్ తన జేబులోంచి ఒక చిన్న స్వర్ణ ముద్రిక తీసి… సియా వేలికి మెల్లగా తొడిగాడు..

 

​”హ్యాపీ ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ మై బేబీ !” అని రాఘవ్ విష్ చేయగానే..

 

​సియా సిగ్గుపడుతూ, తన చేతితో రాఘవ్ చేయి పట్టుకుని, “హ్యాపీ యానివర్సరీ బావా! ఏడాది కిందట నీ భార్యగా ఈ హంపి ప్యాలెస్‌లో అడుగుపెట్టిన క్షణం నా జీవితంలోనే అత్యంత అద్భుతమైన క్షణం,” అని అనురాగంగా అంది..

 

​”రాఘవ్… ఏడాది తిరిగేసరికి పెళ్లి రోజు సెలబ్రేట్ చేసుకోవడమే కాదు, మన అజేయ వంశానికి ఒక కొత్త వారసుడిని కూడా అందించబోతున్నారు. ఐ యామ్ ప్రౌడ్ ఆఫ్ యు బోత్!” రామ్‌భూపాల్ రాయల్ ఆనందంతో అన్నారు..

 

​సౌమ్యాదేవి, వసుంధరాదేవులు వచ్చి దంపతులకు కేక్ తినిపించి, అక్షతలు చల్లి దీవించారు..

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue