New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
ఇంద్రజిత్ – 6
ఇంద్రజిత్ Premium 5 min read

ఇంద్రజిత్ – 6

ఇంద్రజిత్ -6

 

 

దొంగ సచ్చినోడు చచ్చిపోతావ్ రా,ఓఐఅ నువ్వు కచ్చితంగా ఏదో ఒక రోజు ఏదో ఒక లారీ కింద పడి చచ్చిపోతావ్ ఇదే నా శాపం అని గట్టిగా అరవలేక మనసులోనే తిట్టుకుంటూ చేసేది ఏమీ లేక కారు క్లీన్ చేయడం స్టార్ట్ చేసింది కీర్తి.

 

ఇంద్రజిత్ తన రూమ్ లోనికి వెళ్లి షవర్ కింద నిలబడ్డాడు. అప్పటివరకు వీరేంద్ర కుటుంబం లో ఉన్న వాళ్ళ అందరి రక్తం తన షర్టు మీద బాడీ మీద ఉన్నది కాస్త ఒక్కొక్క రక్తపు బొట్టు,

నీళ్లు మీద పడటంతో అతని మీద నుంచి జారి కింద నేల మీదకు వెళ్ళిపోతుంది… 

 

పది నిమిషాల పాటు అతడు అలానే నిలబడ్డాడు. అప్పుడు తన షర్టు డ్రెస్ విప్పేసి పక్కన వేసి తల స్నానం చేసి అరగంట తర్వాత బయటకు వచ్చి రెడీ అయ్యి అద్దంలో తనని తాను ఒకసారి చూసుకున్నాడు.

 

తన కళ్ళ ముందు తన ఫ్యామిలీ అంతా కూడా చనిపోతున్నట్లు కనిపిస్తుంటే, గట్టిగా పిడికిలి బిగించాడు. మరుక్షణం వీరేంద్ర చావు అదే అద్దంలో కనిపించడంతో మనసు కాస్త రిలాక్స్ అయింది. ఒక్క క్షణం కళ్ళు మూసి తెరిచి తన కోట్ సరిచేసుకుంటూ బయటికి వచ్చాడు.

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue