New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
ఇంద్రజిత్ – 8
ఇంద్రజిత్ Premium 5 min read

ఇంద్రజిత్ – 8

ఇంద్రజిత్-8

 

 

 

“అవునా ఓకే మీకు ఇప్పుడు ఉన్న అడ్వాన్స్ సరిపోతాయా లేదంటే ఇంకా కావాలా టెక్నికల్ గా ఏమైనా మార్చమంటారా..?” అని అడిగాడు ఇంద్రజిత్.

 

లెఫ్ట్ నెట్ జనరల్ పైకి లేచి “మీరు ఇంకా అడ్వాన్స్ గన్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తాను అంటే మాకు బాగా యూస్ అవుతుంది. కానీ ఇప్పుడు మాకు కొన్ని గన్స్, అలానే బుల్లెట్స్  ఎమర్జెన్సీ ఉంది. కాబట్టి లాస్ట్ టైం సప్లై చేసినట్లుగానే గన్స్ మాకు సప్లై చేయండి. ఇక నెక్స్ట్ మీరు ఎంత అడ్వాన్స్డ్గా ప్రిపేర్ చేయగలరో అంత అడ్వాన్స్డ్గా ప్రిపేర్ చేయండి. వాటి వల్ల మన దేశానికి ఎంతో మేలు జరుగుతుంది” అంటూ చాలాసేపు గన్స్ గురించి అలానే అవి ఎలా ఉంటే బాగుంటుంది అనేది మాట్లాడాడు. 

 

“ఓకే మీరు చెప్పిన మేటర్ క్లియర్ గా అర్థమైంది, టెన్ డేస్ లో మీకు గన్స్ బుల్లెట్స్ లోడ్ అందుతుంది” అని అన్నాడు ఇంద్రజిత్.

 

లెఫ్ట్ నెట్ జనరల్ “టెన్ డేస్ కాదు మాకు 2 డేస్ లోనే కావాలి” అని చెప్పటంతో,

టు డేస్ లోనా అని కళ్ళు చిన్నవి చేసి చూశాడు ఇంద్రజిత్.

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue