New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
ఇంద్రజిత్ – 10
ఇంద్రజిత్ Premium 4 min read

ఇంద్రజిత్ – 10

ఇంద్రజిత్-10

 

 

నరేష్ వాటర్ తీసుకుని వచ్చి “సార్ వాటర్” అని ఇస్తే, క్షణం కూడా ఆలోచించకుండా ఫోర్స్ గా కీర్తి మీద కొట్టేసాడు ఇంద్రజిత్. 

 

ఇంద్రజిత్ చేసే పనులు చూస్తుంటే సిద్ధార్థ్ కి కోపం వస్తుంది..

ఒక ఆడపిల్ల మీద తన ప్రతాపాన్ని ఇలా చూపించడం ఎందుకో నచ్చటం లేదు. ఇప్పటివరకు ఇంద్రజిత్ ఎంతో మందిని దారుణంగా చంపేశాడు. ఎప్పుడూ కూడా సిద్ధార్థ కి అయ్యో పాపం అనే ఫీలింగ్ కలగలేదు కానీ ఇప్పుడు కీర్తిని ఇంత దారుణంగా ట్రీట్ చేస్తుంటే మొదటిసారి ఇంద్రజిత్ మీద కోపం వచ్చింది..

 

కానీ ఏమీ చేయలేక అసహనంగా ఇంద్రజిత్ వైపు చూశాడు అంతకుమించి జాలిగా కీర్తి వైపు చూశాడు. 

 

ఇంద్రజిత్ మనసులో ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అనేది అర్థం చేసుకున్న అరవింద్ మాత్రం కాదు అని చెప్పలేకపోతున్నాడు. అలాగా అని నువ్వు చేసేది కరెక్ట్ అని చెప్పలేక లో లోపలే సతమతమైపోతున్నాడు. 

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue