New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
ఎన్నెన్నో జన్మల బంధం ♥️ – 24

ఎన్నెన్నో జన్మల బంధం ♥️ – 24

అలా సత్య చెప్పిన మాటని అఖిల్ కూడా సీరియస్‌గా తీసుకుంటాడు. మరుసటి రోజే డాన్స్ స్కూల్‌లో ఒక చిన్న మీటింగ్ పెట్టి, తమ దగ్గర ఉన్న స్టూడెంట్స్ అందరి పేరెంట్స్‌ని పిలుస్తారు.

 

అఖిల్ అందరి ముందు నిలబడి, “మా డాన్స్ స్కూల్‌కి వచ్చే ప్రతి పిల్లవాడికి డాన్స్ నేర్చుకునే అవకాశం ఉండాలి. ఫీజు కట్టలేక టాలెంట్ ఉన్న పిల్లలు వెనక్కి తగ్గకూడదు. అలాంటి పిల్లలకి మా తరఫున ఫ్రీ ట్రైనింగ్ ఇస్తాం” అని చెబుతాడు.

 

అది విన్న పేరెంట్స్ అందరూ చప్పట్లు కొడతారు.

 

సత్య మాత్రం పక్కనే నిలబడి అఖిల్ వైపు చూస్తూ నవ్వుతుంది.

 

అఖిల్ కూడా ఆమె వైపు చూసి, “ఈ ఐడియా అంతా సత్యది” అని చెబుతాడు.

 

సత్య వెంటనే, “అయ్యో… మళ్లీ నా పేరు చెప్పకండి. మనిద్దరి ఐడియా అనండి” అంటుంది.

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue