New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
ఎన్నెన్నో జన్మల బంధం ♥️ – 23

ఎన్నెన్నో జన్మల బంధం ♥️ – 23

అలా రోజులు గడుస్తున్న కొద్దీ సత్య, అఖిల్ డాన్స్ స్కూల్‌కి మంచి పేరు వస్తుంది. పిల్లలు మాత్రమే కాకుండా కాలేజ్ స్టూడెంట్స్, పెద్దవాళ్లు కూడా డాన్స్ నేర్చుకోవడానికి రావడం మొదలుపెడతారు.

 

అఖిల్ ఆఫీస్‌కి వెళ్లిన సమయంలో సత్యనే క్లాసెస్ మొత్తం చూసుకుంటుంది. కొత్తగా వచ్చే వాళ్లకి డాన్స్ నేర్పించడం, పాత స్టూడెంట్స్‌కి ప్రాక్టీస్ చేయించడం, ప్రోగ్రామ్స్‌కి కొరియోగ్రఫీ చేయడం… అన్నీ సత్య చాలా బాధ్యతగా చూసుకుంటుంది.

 

అఖిల్ కూడా సత్యని చూస్తూ చాలా సంతోషపడుతూ ఉంటాడు.

 

ఒకరోజు సాయంత్రం క్లాస్ అయిపోయిన తర్వాత సత్య ఇంటికి రావడానికి కొంచెం ఆలస్యం అవుతుంది. ఇంట్లోకి వచ్చిన వెంటనే పిల్లలు ఆమె దగ్గరికి వచ్చి, “మమ్మీ… ఈరోజు కూడా చాలా లేట్ అయింది” అని అంటారు.

 

“ఏం చేయను బంగారాలు… కొత్తగా జాయిన్ అయిన పిల్లలకి స్టెప్స్ నేర్పించాలి కదా” అని సత్య నవ్వుతూ వాళ్లని దగ్గరకు తీసుకుంటుంది.

 

అఖిల్ మాత్రం పక్కనే కూర్చుని ఆమెనే చూస్తూ ఉంటాడు.

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue