New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
ఏమండోయ్ మాస్టారు 💞 – 11

ఏమండోయ్ మాస్టారు 💞 – 11

మీరు ఇంకొకరితో క్లోజ్ గా ఉంటే నాకు ఎందుకు నచ్చట్లేదు అని ఆమె నోటి నుండి వచ్చిన మాటలకి అతని పెదవులపై చిన్న చిరునవ్వు వచ్చి చేరుతుంది….

 

కానీ ఆ నువ్వు వెనక ఒక పెద్ద ప్రశ్న అయితే నాకు ఆమె మీద ఏంటి ఫీలింగ్ అనే సమాధానం కోసం ఎదురు చూస్తున్నాడు…..

 

నెక్స్ట్ డే మార్నింగ్ నిద్ర లేచిన దగ్గర నుండి తనకి ఒకటే కంగారు….

 

కాలేజీకి వెళ్తే అద్వైత్ సార్ కి ఏం సమాధానం చెప్పాలో అనే ఆలోచనలో పడుతుంది సహస్ర….

 

అద్వైత్ పంపించిన మెసేజ్ చూసిన దగ్గర నుండి ఏదో తెలియని కంగారు ఆమెలో వచ్చి చేరుతుంది….

 

రాత్రంతా ఆమెకు నిద్ర సరిగ్గా లేదు….. నువ్వు ఎందుకు బాధ పడ్డావు ఆ ఒక్క ప్రశ్న ఆమె మనసులో పదే పదే తిరుగుతుంది….

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue