New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
ఏమండోయ్ మాస్టారు 💞 – 12

ఏమండోయ్ మాస్టారు 💞 – 12

సహస్ర అడుగులు ఒక్కసారిగా ఆగిపోతాయి….

 

ఏంటి అని ఆశ్చర్యంగా అడుగుతుంది….

 

అద్వైత్ కొంచం దూరంలో కనిపిస్తాడు సహస్త్రకి….

 

సహస్ర మనసులో ఒకటే ఒక ప్రశ్న….. సార్ నిజంగానే వెళ్ళిపోతున్నారా అని ఆలోచనలో పడుతుంది…..

 

చేతిలో ఉన్న పుస్తకాలు బరువుగా మారాయి….. ఏంటి అని నిహారిక వైపు చూసింది సహస్ర…..

 

నిహారిక కూడా ఆశ్చర్యంగా నాకు ఇప్పుడే తెలిసింది అని చెప్తుంది….

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue