New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
ఏమండోయ్ మాస్టారు 💞 – 13

ఏమండోయ్ మాస్టారు 💞 – 13

అద్వైత్ చిన్నగా ఆమె వైపు చూసి రేపు చెప్తాను అంటాడు…..

 

ప్రామిస్ అని ఆమె చిన్నపిల్లల అడిగేసరికి,

 

లో లోపలే నవ్వుకుంటూ ప్రామిస్ అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు అద్వైత్…..

 

సహస్ర మాత్రం అతని వెళ్లిన వైపే చూస్తూ ఉండిపోతుంది….

 

 

ఆరోజు రాత్రి యధావిధిగానే గడుస్తుంది….

 

నెక్స్ట్ డే మార్నింగ్ సహస్ర ఉదయం తొందరగా లేచి కాలేజీకి రెడీ అవుతుంది…..

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue