New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
ఏమండోయ్ మాస్టారు 💞 – 14

ఏమండోయ్ మాస్టారు 💞 – 14

అద్వైత్ మొహం ఒక్కసారిగా సీరియస్ గా మారిపోయింది….

 

ఇది నిజమైతే అని చిన్నగా మాట్లాడతాడు…..

 

సహస్రకి చాలా విషయాలు తెలియాలి అని అతనితో మాట్లాడుతాడు…..

 

నెక్స్ట్ డే….

 

సహస్ర కాలేజ్‌కి వచ్చింది….. కానీ ఆమె మనసు మొత్తం నిన్న రాత్రి అద్వైత్‌తో మాట్లాడిన విషయం గురించే ఆలోచిస్తోంది…. “ఈరోజు కొంచెం సమస్య వచ్చింది” అని అతను చెప్పిన ఆ మాట ఆమెకి ఇంకా కంగారుగానే ఉంది…..

 

కాలేజ్‌లోకి అడుగుపెట్టగానే నిహారిక ఆమె దగ్గరకు వచ్చి, “ఏంటే… ఈరోజు కూడా చాలా సైలెంట్‌గా ఉన్నావ్?” అని అడిగింది…..

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue