New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
ఏమండోయ్ మాస్టారు 💞 – 16

ఏమండోయ్ మాస్టారు 💞 – 16

అద్వైత్ కూడా చిన్నగా నవ్వుతూ, “ప్రామిస్” అన్నాడు….

 

అతను కారు వైపు నడిచాడు…. సహస్ర మాత్రం అతను వెళ్లే వరకు అక్కడే నిలబడి చూస్తూ ఉంది….

 

ఆరోజు నైట్ సరదాగా ఒకరికి ఒకరు మెసేజ్ చేసుకుంటూ గడిపేస్తారు….

 

నెక్స్ట్ డే…. 

 

సహస్రకి రాత్రంతా సరిగా నిద్ర పట్టలేదు…..అర్జున్ గురించి అద్వైత్ చెప్పిన మాటలే ఆమె మనసులో తిరుగుతున్నాయి…..

 

“అతను చెప్పిన కొన్ని విషయాలు నిజం కాదు….” అసలు అర్జున్ ఏం దాచిపెట్టాడు? అద్వైత్‌కి ఎలా తెలిసింది? రాఘవేంద్ర ఎవరు? అనే ప్రశ్నలన్నీ సహస్రని ప్రశాంతంగా ఉండనివ్వలేదు….

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue