New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
ఏమండోయ్ మాస్టారు 💞 – 4

ఏమండోయ్ మాస్టారు 💞 – 4

నెమ్మదిగా పైకి తల ఎత్తి నాన్న నేను మీతో మాట్లాడాలి అని ఈసారి గొంతులో భయం కంటే ధైర్యంగా మాట్లాడడానికి సిద్ధపడుతుంది సహస్ర….

 

ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా ఆమె వైపు చూశారు….

 

ఏం మాట్లాడాలి నువ్వు అని సీరియస్ గా తండ్రి అడిగేసరికి,

 

నా చదువు గురించి అని ఏమాత్రం తగ్గకుండా ధైర్యంగా మాట్లాడుతుంది….

 

తండ్రి మొహం కాస్త ఎర్రబడి ఇప్పటికే చెప్పాను కదా పెళ్లి అయిన తర్వాత చదువుకోవాలి అనుకుంటే అప్పుడు చూద్దాం అని సీరియస్ గా మాట్లాడుతాడు….

 

లేదు నాన్న నాకు ఇప్పుడే చదవాలి అని ఉంది…. కావాలంటే పెళ్లి తర్వాత చేసుకుంటాను అని నెమ్మదిగా చెబుతుంది….

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue