New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
ఏమ్ మాయ చేసావే..!! – 25

ఏమ్ మాయ చేసావే..!! – 25

ఎలా ఉంది అన్నయ్య అని కృతి అడిగితే బాగుందిరా మిగతాది నువ్వు తిను అని కృతి చేతిలో ఉన్న బాక్స్ మూత తీసుకొని బాక్స్ కృతి చేతిలో పెట్టాడు…  గీత  బాక్స్ ఓపెన్ చేయకుండా అలాగే సైలెంట్ గా చూస్తుంటే… నేను క్లాస్ లో మాత్రమే లెక్చరర్ ని… బయట కృతి కి అన్నయ్య లాగే చూడండి.. అప్పుడే ఇలా భయపడాల్సిన అవసరం ఉండదు అని తన బాక్స్ తీసి శాన్వి చేతిలో పెట్టి తిను అన్నాడు… శాన్వి ఇబ్బందిగా చూస్తూ ఉంటే నువ్వు కడుపు నిండా తిను అప్పుడే నన్ను తిట్టడానికి ఇంకాస్త ఎనర్జీ వస్తుంది అన్నాడు…

 

 

సారీ సర్! అని తల దించుకుంది…

 

 

తప్పు చేసినప్పుడే ఎదుటి వాళ్ళ ముందు తల దించుకోవాలి శాన్వి… ఇలా తల దించుకోవాల్సిన పరిస్థితులు కూడా ఎప్పుడు తెచ్చుకోకూడదు అన్నాడు పులిహోర తింటూనే…

 

 

సారీ సర్ అని కృతి బాక్స్ ఓపెన్ చేస్తే పులిహోర బాగుంది.. థాంక్స్ ఫర్ టేస్టీ ఫుడ్ అని చెప్తూ అన్నాచెల్లెలు ఇద్దరు బాక్స్ ఖాళీ చేసేశారు…

 

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue