New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
ఏమ్ మాయ చేసావే..!! – 31

ఏమ్ మాయ చేసావే..!! – 31

మెడికల్ రూమ్ లో పడుకో పెట్టగానే అక్కడ ఉన్న సీనియర్ మోస్ట్ నర్స్ వాట్ హప్పెండ్ సర్ అని అడిగింది…

 

 

డోంట్ నో సిస్టర్ అనగానే సర్!! ఈ అమ్మాయ్ డీటైల్స్ రిజిస్టర్ లో రాయండి అని ముందుగా శాన్వి కళ్ళని పల్స్ చెక్ చేసి బీపీ లో అయింది సర్ ఈ అమ్మాయ్ ఏమ్ తిన్నది అని అడిగింది ట్రీట్మెంట్ ఇవ్వడానికి…

 

 

క్రిష్ కి ఏమ్ తెలియదు కాబట్టి సమాధానం చెప్పలేక మౌనంగా ఉంటే నర్స్ శాన్వి కళ్ళను పరీక్షించి చూడండి సార్ కళ్ళు లోపలికి వెళ్ళిపోయాయి పెదాలు కూడా ఆరిపోయి ఉన్నాయి… డీహైడ్రేషన్ క్లియర్ గా తెలుస్తోంది… దీనికి తోడు మెంటల్ స్ట్రెస్ కూడా ఉన్నట్టుంది అని చెప్తూనే వెంటనే స్టెతస్కోప్ తీసి హార్ట్ బీట్ చెక్ చేసింది

 

 

సర్ ముందు ఈ అమ్మాయికి ఒక గ్లూకోజ్ డ్రిప్ పెట్టాలి…  వీలైతే వాళ్ళ ఇంట్లో వాళ్లకి ఇన్ఫోర్మ్ చేయండి.. అమ్మాయి కండిషన్ చూస్తుంటే గంటల తరబడి ఖాళీ కడుపుతో ఉన్నట్టుంది అని చెప్పగానే నైట్ జరిగింది అంతా గుర్తు తెచ్చుకుని అవును శాన్వి నైట్ ఏమ్ తినలేదు అనుకుంటా.. ఇప్పుడు వాళ్ళింట్లో వాళ్ళకి ఇన్ఫోర్మ్ చేసి బాధలో ఉన్న వారికీ మరింత బాధ పెట్టడం ఎందుకు.. డ్రిప్స్ టూ హౌర్స్ లో అయిపోతుంది గా అని ఆలోచిస్తాడు క్రిషవ్… పర్లేదు మనం మానేజ్ చేయొచ్చు అనుకుని ఎవరికీ చెప్పడు…

 

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue