టైం చూసి నెక్స్ట్ క్లాస్ కి ఇంకా హాఫ్ ఆన్ హౌర్ ఉండటంతో కణత రుద్ధుకుంటూ కాన్సన్ట్రేషన్ తెచ్చుకొని క్లాస్ చెప్పేశాడు… బెల్ రింగ్ కి అయిదు నిమిషాలు ఉంది అనగా పాకెట్ లో ఉన్న తన ఫోన్ వైబ్రేట్ అవుతుంటే బయటకి వచ్చి కాల్ లిఫ్ట్ చేశాడు…
మ్యాటర్ విన్న క్రిష్ ఫాస్ట్ గా మెడికల్ రూమ్ వైపు పరుగు లాంటి నడకతో క్లాస్ రూమ్స్ ఉన్నంత వరకు వెళ్లి ఆ తర్వాత పరుగున వెళ్లి వాట్ హ్యాపీండ్ సిస్టర్ అన్నాడు…
సర్! ఆ అమ్మాయి అని శాన్వి ని చూపించి శివర్ అవుతుంది అంది…
ఒక్కో డ్రాప్ తన బాడీ లోకి వెళ్తుంటే షివరింగ్ స్టార్ట్ అయ్యి మొదట కొంచెం కదులుతుంటే ఓ బెడ్షీట్ కప్పేసింది నర్స్…