New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
ఏమ్ మాయ చేసావే..!! – 35

ఏమ్ మాయ చేసావే..!! – 35

కాలేజీ అయిపోయి ఫ్రెండ్స్ వచ్చి శాను ఇక్కడ కుర్చున్నావ్ ఏంటే అని అడిగారు..

 

 

ఏమ్ లేదే అని మీరు వెళ్ళండి నేను కాసేపు అయ్యాక వస్తాను అని చెప్పింది…

 

 

అదేంటే నువ్వు రాకుండా మేమేలా వెళ్తాం అని అడిగింది కృతి…

 

 

ఎలా అంటే నీ అన్న వచ్చి పిలుస్తాడు కదా… పిలవక ముందే వెళ్లి కార్ దగ్గర ఉండు… ఎందుకంటే నీ అన్న నా కళ్ళ ముందుకి వస్తే పీక పిసికి చంపేస్తా అంది కోపంగా కృతి మెడ దగ్గరకి చేతులు తీసుకొచ్చి…

 

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue