ఇప్పుడు నువ్వు నన్ను కలవడానికి రాకపోతే నీ చెల్లితో మాట్లాడాల్సి వస్తుంది అని మెసేజ్ టైప్ చేసి శృతి కాలేజ్ ముందే ఉండి పిక్ తీసి సెండ్ చేశాడు
అందుకే తప్పక రాజీవ్ ని కలవడానికి శృతి కాలేజీ కి స్టార్ట్ అయింది…
పదిహేను నిమిషాల్లో కాలేజ్ ముందు ఆటో ఆపి రాజీవ్ కోసం చూస్తే ఎక్కడ కనిపించక కాల్ చేస్తే ఎదురుగా ఉన్న కాఫీ షాప్ లో ఉన్న రమ్మని చెప్పాడు…
కాఫీ షాప్ నుండి బయటకి రా నేను కేఫ్ లోకి రాను అంది…