నీకు అంత సీన్ ఉంది అనుకుంటున్నావా????
ఆ మాటతో కోపం బుస్సున పొంగి మరెందుకు నా దగ్గరికి వచ్చావ్ అని పళ్ళు నూరింది…
అరిగిపోగలవు జాగ్రత్త!!! అని తన మొబైల్ తీసి కృతిక చేసిన మెసేజ్ చూపించాడు క్రిషవ్…
స్మాల్ హెల్ప్! అన్నయ్య!!! శాను కి మళ్ళీ హెల్త్ అప్సెట్ అయ్యి ఆటో స్టాండ్ దగ్గర ఉంది అంట ప్లీజ్ నువ్వు ఆ దగ్గర్లో ఉంటే తనని ఇంట్లో డ్రాప్ చేయవా ప్లీజ్!!!!!!!!!! అని రిక్వెస్ట్ గా మెసేజ్ పెట్టింది…