New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
ఏమ్ మాయ చేసావే..!! – 40

ఏమ్ మాయ చేసావే..!! – 40

అంత దగ్గరగా క్లోజ్‌గా ఉన్న క్రిషవ్ వెచ్చని శ్వాస తన మొహంపై పడుతుంటే ఒంట్లో ఒక కొత్త రకమైన వణుకు పుట్టి ఆమె మనసుని పూర్తిగా అతని వైపే లాగేసింది…. అంతవరకు కోపంతో ఎగిరిపడిన శాన్వి ఒక్కసారిగా నిశ్శబ్దమయ్యి…. క్రిషవ్ బాడీ తనకి పూర్తిగా ఆనుకొని ఉండటంతో ఆ వెచ్చదనం ఆమెలో ఒక వింతైన కాక రేపింది….

 

 

క్రిషవ్ పట్టుకున్న చేతి నొప్పి కంటే ఆ స్థానంలో అతని వేళ్ల స్పర్శ శాన్వి నరనరాల్లోనూ ఒక మధురమైన అలజడిని సృష్టిస్తోంది…..  అతని కళ్లల్లోని కోపాన్ని చూస్తూ కూడా తను చూపును తిప్పుకోలేకపోయింది….

 

 

ఆ కళ్లు తనని సారీ చెప్తావా లేదా అని శాసిస్తున్నా ఆ క్షణం అతని శాసనానికి పూర్తిగా లొంగిపోవాలనే ఆరాటం ఆమెలో మొదలై పూర్తిగా క్రిషవ్ పైనే వెనక్కి వాలింది…

 

 

అలా వాలడంతో ఏయ్! శాన్వి ఏమైంది అని ఆమె చేతిని విడిచి భుజాలని పట్టుకుని నిలబెట్టి తనవైపు తిప్పుకున్నాడు…

 

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue