అందరికీ ఇలానే స్పెషల్ ట్రీట్ చేస్తున్నావా లేదా నాకు ఒక్కడికేనా అని ధీర్గం తీసాడు రాజీవ్…
ఆ లోపే వినోద్ బిస్కెట్స్ తీసుకు రావడంతో బిల్ వేసి టూ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీ త్రీ అని చెప్పింది…
టోటల్ 3000 ఇచ్చి చేంజ్ అవసరం లేదు అన్నాడు..
నాక్కూడా ఎక్స్ట్రా మనీ అవసరం లేదు అని ప్రోడక్ట్స్ తో పాటు చేంజ్ కూడా టేబుల్ మీద పెట్టింది
వెనకే మరో కస్టమర్ ఉండటంతో సైలెంట్ గా పక్కకి తప్పుకుని నైట్ ఇంటికి ఎలా వెళ్తున్నావ్? అని అడిగాడు రాజీవ్..