కుదురుగా ఉండని గీత మళ్లీ మళ్లీ కాల్ చేస్తుంటే క్రిషవ్ చూపులకి భయపడి కాల్ లిఫ్ట్ చేయలేదు శాన్వి…
గీత నెంబర్ నీ చూస్తూ క్రిషవ్ లిఫ్ట్ చేయబోతుంటే వెనక్కి లాక్కుంది తన ఫోన్ ని శాన్వి..
ఆ ప్రాసెస్ లో గ్లాస్ టేబుల్ మీద నుండి జారి కింద పడి డిస్ప్లే పోయింది…
కింద పడ్డ ఫోన్ తీసి చూస్తూ ఈ నెల మార్నింగ్ ఆటో కి మనీ నే అనుకుంటే మళ్ళీ ఇదొక బొక్క అని తల కొట్టుకుంది శాన్వి..