New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
నువ్వు నా సొంతం – 16

నువ్వు నా సొంతం – 16

స్నేహ కి కోపం ఎక్కువై ఆర్యన్ చెంప మీద ఒక్కటి వేసింది గట్టిగ.

 

ఆర్యన్ ఎం అనకుండా సైలెంట్ గా నిలబడి.. స్నేహ ని దగ్గరకు తీసుకొని… నన్ను కొట్టె హక్కు నీకు మాత్రమే ఉంది బంగారం…

 

ఈ ఆర్యన్ ని ఇంతవరకు టచ్ చేసిన మగాడు ఇంత వరకు పుట్టలేదు.

 

1st టైం నువ్వు కొట్టావు.. అది నీ హక్కు బంగారం… నీకు నే కడుపులో పుట్టిన మన పిల్లలకు నన్ను కొట్టె హక్కు ఉంది బంగారం అంటూ స్నేహ పేదలను ఎందుకుంటాడు ఆర్యన్.

 

స్నేహ ఈ సారి ఎం సైలెంట్ గా ఆ ముద్దును ఫీల్ అయింది.

 

ఎందుకో కానీ స్నేహ కి ఆర్యన్ మాటలు చాలా నచ్చాయి.

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue