కావ్య ఆలా రోడ్ పై రక్తపు మాడుగులో పడి ఉంది.
ఇక్కడ స్నేహ అయితే మత్తులో ఉగిపోతుంది… రేవంత్ కూడా ఇదే మంచి ఛాన్స్ అనుకోని స్నేహ ని లోగాదిసుకుందామని అనుకోని స్నేహ బాడీ ని టచ్ చేస్తుంటే.. స్నేహ ఆ మత్తు లో కూడా రేవంత్ టచ్ కి కోపం వచి… లాగి పెట్టి కొట్టింది స్నేహ.
ఆలా స్నేహ ఆ మత్తు లో ఉగిపోతు ఆ బంగ్లా నుంచి బయటకు వచి పరిగెత్తింది.
రేవంత్ కూడా స్నేహ వెనుకాల పరిగెతాడు… స్నేహ తప్పించుకొని గుబురుగా ఉన్న చెట్ల నడుమ దక్కొని ఆ మత్తు కు సృహ కోల్పోయింది స్నేహ.
కావ్య ని రోడ్ సైడ్ వాళ్ళు చూసి… అంబులెన్సు కి కాల్ చేసి.. తన ఫోన్ నుంచి డాడీ అన్న నెంబర్ కి కాల్ చేసి కావ్య గురించి చెప్పరు అక్కడ వాళ్ళు.
ఆలా కావ్య ఇంట్లో వాళ్ళు కావ్య ని హాస్పిటల్ కి తీసుకువెళ్లి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారు.