New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
కలియుగ మ(మా)యసభ – 110

కలియుగ మ(మా)యసభ – 110

ఫాస్ట్ గా హాస్పటల్లోకి వచ్చిన శ్రీపాద తన తల్లి నోటి దురుసు తెలిసినవాడై కొంచెం తొందరగానే తండ్రి ఉన్న రూమ్ కి వచ్చాడు పరుగున.

 

 

 

అల్లుడిని చిరునవ్వుతో చూస్తూ.. “డాక్టర్స్ ఏమన్నారు నాన్న గురించి..?” అని అడిగాడు రఘురామయ్య.

 

 

తండ్రి చూస్తున్న వైపు తల తిప్పి శ్రీపాదని చూసి తలదించుకుంది శైలు, అది సిగ్గు కాదు కొంచెం భయం.

 

 

 

ఒక కంట శ్రీమతి గారిని గమనిస్తూనే.. “పర్వాలేదు అన్నారు మావయ్య గారు, కాకపోతే కొంచెం షుగర్ ఉంది కదా అందుకు ఒక వన్ వీక్ ఇక్కడ ఉంచుకుంటాము అని చెప్పారు.” అని అన్నాడు శ్రీపాద.

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue