New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
కలియుగ మ(మా)యసభ – 69

కలియుగ మ(మా)యసభ – 69

“ఇంత మొండితనం పనికిరాదు శైలు.. నేను ఇంత చెప్తున్నా కూడా నువ్వు మళ్ళీ నన్ను మార్చే విధానం మీదే కసరత్తులు చేస్తున్నావ్.. కానీ..! ఇప్పటివరకు వాళ్లు నిన్ను పెట్టిన టార్చర్ గురించి ఆలోచించట్లేదు.” అని అన్నాడు నొచ్చుకుంటూ శ్రీపాద.

 

 

 

“వాళ్లు చేశారు అని మనం కూడా వాళ్ళలాగే ఉంటే ఎలా..? రేపటి రోజున మనకి పిల్లలు పుట్టి మా నానమ్మ తాతయ్య దూరంగా ఉన్నారు, అందరి నానమ్మ తాతయ్య వాళ్ళ దగ్గరే ఉన్నారు అని మనల్ని అడిగితే ఏం చెప్తాం చెప్పు..? ఆ పసి మనసులలో విష బీజాలు నాటడం ఎందుకు..” అని అంది శైలు.

 

 

 

“నీ ఇష్టం ఇంతకుమించి నేను ఏమీ మాట్లాడలేను, ఫస్ట్ వచ్చి పడుకో.” అని అన్నాడు శ్రీపాద.

 

” ఇప్పుడు మీరు ఒప్పుకున్నట్టేగా..!” అని అంది శ్రీపాద కళ్ళల్లోకి చూస్తూ శైలు.

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue